What is Kavitha's Obsession about Pawan Kalyan?
She is losing balance and making Personal Remarks.
ఈ బిహేవియర్ వల్ల వచ్చే నాలుగు ఓట్లు పోతాయి తప్ప ఎటువంటి ఉపయోగం లేదు.
#PawanKalyan
12 అడుగుల చెత్తతో నిండి పోయిన
సుమారు 6 ఎకరాల డంపింగ్ యార్డును
మన Hon'ble @APDeputyCMO శ్రీ @PawanKalyan గారు
"పీటికాపుర వనం" (అర్బన్ ఎకో పార్క్) గా మారుస్తున్నారు👏🏻👏🏻
జమ్మి నార తో ఏర్పాటు చేస్తున్న పర్ణశాల ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది🥰
ప్రజల మధ్య నుంచే ఎదిగిన నాయకుడు… ప్రజల కోసమే పరిపాలన చేస్తున్న నాయకుడు!
ఈరోజు కాకినాడలో “మాట మంతి” మరియు గ్రీవెన్స్ కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా విని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
అధికారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తున్న నాయకత్వానికి ఇది మరో ఉదాహరణ.
ప్రజలతో మమేకం… సమస్యలపై స్పందన… పరిష్కారమే లక్ష్యం .
Bro @Mbramesh_4005
The School Fees Has Been Paid ✨☀️
Pls inform their parents Tat I will take Care of their Entire Schooling Fees Until they pass out 🏋️♂️💥
Let the children 👶 Shine ✨
డిప్యూటీ సీఎం@PawanKalyan గారి నాయకత్వంలో మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిర్మిస్తున్న మ్యాజిక్ డ్రెయిన్స్ కాన్సెప్ట్ ను ప్రశంసించిన కేంద్ర మంత్రి @ChouhanShivraj.
ఈ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తాయని ఆయన అభినందించారు. 👏👏