ఇప్పటికే చాలా ఖర్చు పెట్టీ వైద్యము చేయిస్తున్నారు.
బాబు బ్రతకడానికి ఇంకా 4లక్షల రూపాయలు వైద్యం చేయడానికి ఖర్చు అవుతుంది plz help cheyandi phonepe number's 8019143346 ,7993699170
@SonuSood
కేవలం గెలిచిన తరువాత వచ్చిన
చింతపిక్క ప్రదీప్ కి జగన్ ఫోటో ఇచ్చాడు,
చికాగో సె*క్స్ రాకెట్ లో దొరికిన ఒకరికి ఫోటోతో పాటు అధికార ప్రతినిధి పదవి కూడా ఇచ్చారు..
వైసీపీ కోసం జగన్ కన్నా ఎక్కువ కష్టపడ్డ నాకు ఎందుకు ఫోటో ఇవ్వలేదు అని బాధ వ్యక్తం చేస్తున్న శ్రీ రెడ్డి..
The historic Sangameshwara Temple near Somashila in Kollapur mandal, Nagarkurnool district, has emerged from the Krishna River as water levels receded.
Usually visible only during summer, the temple has surfaced earlier this year. Locals say it is happening after nearly 25 years.
The temple’s unique feature: it remains submerged in the Krishna River for about 8 months of the year and stays above water for around 4 months.
A remarkable glimpse of history emerging from the river! 🙏🛕
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణ పైలెట్ ప్రాజెక్టుకు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. పీఎంఏవై గ్రామీణ్-2.0 కింద రాష్ట్రానికి మంజూరైన 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా వీరిద్దరు శంకుస్థాపన చేసారు.
#PedalakuPattabhishekam
#PMAY #PMAwasYojana
#MeeilluMeeHakku
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh