#ACB Raids Properties Linked to R&B Engineer-in-Chief J. Balu Naik in Disproportionate Assets Probe
The Telangana Anti-Corruption Bureau (ACB) on Tuesday launched simultaneous raids at multiple properties linked to J. Balu Naik, Engineer-in-Chief of the Roads and Buildings Department, as part of an investigation into alleged disproportionate assets.
Searches are currently underway at 11 locations, including Balu Naik's residence in Madhapur, Hyderabad. The operation follows allegations that the senior official amassed assets far exceeding his known sources of income.
According to sources, Balu Naik has faced longstanding accusations of collecting commissions from contractors, favouring select firms in the award of government contracts, and building a strong network of influence within the system.
Officials involved in the operation indicated that the volume of movable and immovable assets under scrutiny appears substantial. They noted that assessing and documenting the full extent of the assets is likely to take considerable time.
Teams of the Anti-Corruption Bureau are examining financial records, property documents, bank transactions and other materials as part of the ongoing investigation.
The searches are expected to continue throughout the day, and authorities are likely to release further details once the verification process is completed.
More information is awaited as the investigation progresses.
#Telangana: ACB raids against J. Balu Naik, the Engineer-in-Chief (ENC) of the Roads and Buildings Department.
ACB is carrying out searches at eleven locations—including his residence in Madhapur.
Mohan Naik has faced allegations of corruption; specifically, he is accused of collecting massive commissions from contractors for road projects and other construction works.
He is also accused of amassing crores of rupees by awarding contracts to favored individuals in violation of established rules and tender procedures.
తెలంగాణ అంటేనే ''పోరాటo"
10వ తరగతి ,ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా తెలంగాణలో వాళ్ల హక్కుల కోసం పోరాడే భావజాలం ఉంధి అంటే నే అర్ధం చేసుకోవచ్చు.....
"తెలంగాణ గడ్డ పోరాల గడ్డ "
పక్కా మా అయ్య జాగీరే మా తెలంగాణ ..
ఇక్కడే పుట్టం ఇక్కడే చస్తం....
జై తెలంగాణ జై జై తెలంగాణ ✊
"ప్రాంతీయ విద్వేషం"
ఈ పదం పుట్టించిందే పచ్చ పత్రికలు
కష్టం.. ఎవరిదైనా కష్టమే
దుఃఖం.. ఎవరికైనా దుఃఖమే
కన్నీళ్లు.. ఎవరివైనా కన్నీళ్లే
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ఆంధ్రా
వారికైనా ఇక్కడ ఇబ్బందులు వచ్చాయా?
కేసీఆర్ కొట్లాట రాష్ట్రం కోసం..
రాజకీయం కోసం కాదు!
జిల్లాలో బడి బయట పిల్లల గుర్తింపు, బడి మధ్యలో మానేసిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి - జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్. @TelanganaCS@TelanganaCMO
తెలంగాణ పేరుతో వచ్చిన కొన్ని పార్టీలు
నవ తెలంగాణ పార్టీ ( దేవేందర్ గౌడ్)
తల్లి తెలంగాణ పార్టీ( విజయశాంతి)
తెలంగాణ జన సమితి ( కోదండరాం)
తెలంగాణ రాజ్యాధికార పార్టీ( తీన్మార్ మల్లన్న)
తెలంగాణ సాధన సమితి( ఆలె నరేంద్ర)
తెలంగాణ ఇంటి పార్టీ( చెరుకు సుధాకర్)
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్( గద్దర్)
తెలంగాణ నగారా సమితి( నాగం జనార్ధన్ రెడ్డి)
తెలంగాణ రక్షణ సమితి (డాక్టర్.రాజేశ్వర్ రావు)
తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (విమలక్క)
Ysr తెలంగాణా పార్టీ( షర్మిల)
తెలంగాణ రాష్ట్ర సేన ( కవిత)
కేసీఆర్ మీద కోపంతో పార్టీలు పెడితే నడవవు
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించని ప్రభుత్వ పాపం ఓ విద్యార్థి నిండు ప్రాణం బలి తీసుకుంది
95 వేలు కాలేజ్ ఫీజు, 5 వేలు అటెండెన్స్ ఫీజు కట్టాలంటూ ఒత్తిడి
బంగారం తాకట్టు పెట్టి బ్యాంక్ లోన్ కోసం తిరిగిన తండ్రి
డబ్బులు లేక, కాలేజీ ఫీజు కట్టలేక అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్న ప్రణీత్ అనే విద్యార్థి
ఫీజు రీయింబర్స్మెంట్ రాక.. అవమానం భరించలేక.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
నిరసన తెలిపిన బంధువులు, స్నేహితుల మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్న ఆ యువకుడి కలలు కల్లలయ్యాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రాక.. సొంతంగా ఫీజు కట్టే స్థోమత లేక.. కాలేజీలో ఎదురైన అవమానం భరించలేక ఇంజినీరింగ్ విద్యార్థి బలన్మరణానికి పాల్పడటం రాష్ట్రంలో కలకలం రేపింది
శనివారం రాత్రి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగగా, విద్యార్థి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమంటూ మృతుడి బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు
కాలేజీ ఎదుట ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి
జగిత్యాల జిల్లా, గొల్లపల్లికి చెందిన మ్యాదరి రమేశ్ హైదరాబాద్ నగరానికి వలస వచ్చి హయతనగర్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటూ ప్రైవేట్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు
రమేష్ కొడుకు ప్రణీత్ (21)కు రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరగడంతో చాలా రోజులపాటు విశ్రాంతిలో ఉన్నాడు. శుక్రవారం కాలేజీకి వెళ్లి తనకు హాల్ టికెట్ ఇవ్వాలని అడ్మినిస్ట్రేటివ్ అధికారి కృష్ణమూర్తి, ఇతర సిబ్బందిని అడగగా 28 శాతమే హాజరు ఉన్నదని. 95 వేలు ఫీజుతో పాటు రూ. 5 వేలు జరిమానా కడితేనే హాల్ టికెట్ ఇస్తామని చెప్పారు
కొడుకు ప్రణీత్ చదువుకోసం కోసం తండ్రి రమేష్ స్వగ్రామానికి వెళ్లి అక్కడ బంగారం తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడానికి ప్రయత్నించాడు
తనకు ప్రమాదం జరగడంతో కాలేజీకి రాలేకపోయానని, అంత డబ్బు కట్టలేనని, దయచేసి తనకు హాల్ టికెట్ ఇవ్వాలని ప్రణీత్ వేడుకున్నాడు. డబ్బు కడితేనే హాల్ టికెట్ ఇస్తామంటూ సిబ్బంది కరాఖండిగా చెప్పడంతో పాటు ఎదురు మాట్లాడుతావా? అంటూ గదిలో 45 నిమిషాల పాటు నిలబెట్టారు
అంతటితో ఆగకుండా తండ్రికి ఫోన్ చేసి 'శనివారం ఉదయం వరకు కాలేజీకి వచ్చి ఫీజు కట్టాలి.. లేదంటే నీకొడుకు పరీక్షలు రాయడు' అంటూ బెదిరించారు. 'సోమవారం వచ్చి కడతాను.. కాలేజీ ఫీజు కోసమే స్వగ్రామానికి వచ్చాను' అని రమేశ్ వేడుకున్నా శనివారమే రావాలంటూ షరతు విధించారు
తనతో కాలేజీ యాజమాన్యం కఠినంగా వ్యవహరించడం, తన తండ్రిని కూడా అవమానించడంతో ప్రణీత్ తీవ్ర మనస్తాపానికి గురై శనివారం రాత్రి తన సోదరి ఇంటికి వెళ్లి ఓ గదిలోకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు
ప్రణీత్ ఆత్మహత్య విషయం తెలిసి స్నేహితులు, బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు మృతదేహాన్ని ఆదివారం రాత్రి ఇహీంపట్నంలోని శ్రీఇందు కాలేజీ ముందు ఆందోళనకు దిగగా ఇబ్రహీంపట్నం పోలీసులు విద్యార్థిలపై లాఠి చార్జ్ చేసారు
తెలంగాణలో రిజర్వేషన్లు:-
ST-10%
SC-15%
BC-29% -4% Muslim
OC- 10%
తెలంగాణలో రిజర్వేషన్ లేని కులం లేదు..!
తెలంగాణలో రిజర్వేషన్ లెని మతం లేదు..!
కానీ నేటికి రిజర్వేషన్ ఆంటె Only SC ST నే టార్గెట్ చెస్టునారు..?🤔
కారణం :- ?
హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో (6E 6684) విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం సాయంత్రం 6:35 గంటలకు బయలుదేరాల్సిన విమానం రాత్రి 10:05కు (సుమారు 3 గంటలు) ఆలస్యంగా కదిలింది. విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో గాలి అందక ఉక్కిరిబిక్కిరి అవుతూ ప్రయాణికులు అల్లాడిపోయారు. గాలి కోసం పేపర్లతో విసురుకుంటూ నరకం చూశారు. గంటల కొద్దీ ఆలస్యం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో విమానయాన సంస్థపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
🔥 ర్యాగింగ్ కాదు… ఇది కులం పేరుతో చేసిన నిశ్శబ్ద హత్య
అతను చనిపోలేదు…
అతన్ని నెమ్మదిగా, పద్ధతిగా చంపారు.
రోజూ మాటలతో గుచ్చి,
డ్యూటీలతో నలిపి,
“నీ స్థానం ఇదే” అని గుర్తు చేస్తూ —
అతని కలల్ని ఒక్కొక్కటిగా చిదిమేశారు.
“డాక్టర్” అనే ముసుగు కప్పుకున్నా,
మనసులో కులం మోత మోగితే
ఆ చేతులు మందులు కాదు… విషమే ఇస్తాయి.
స్టెతస్కోప్ పెట్టుకున్న వాళ్లు,
హృదయ స్పందనలు వినాలి…
కానీ ఇక్కడ మాత్రం
ఒక గుండె ఆగిపోతున్న శబ్దాన్ని కూడా
సిస్టమ్ వినలేకపోయింది.
AI యుగం అంటాం…
చంద్రుడిపై కాలుమోపుతున్నాం అంటాం…
కానీ ఇంకా మనిషిని
కులం తూకంలో తూచే అంధకారంలోనే ఉన్నాం.
ఇంకా కొందరి మెదళ్లలో
పాత కుల అహంకారమే రాజ్యమేలుతోంది…
అది ఒక గిరిజన బిడ్డ ప్రాణం తీసేంత క్రూరంగా
By Dr Chouti
#Hyderabad:
High drama unfolded at #Panjagutta Police Station.
#Police conducted an #breathanaylsertest on an advocate Subba Rao who had accompanied #victims in connection with singer #Mangli’s case.
Suspecting he had consumed alcohol, officers used a breath analyzer, which recorded a reading of 27.
While this falls within the permissible limit for driving, police objected to the advocate entering the station after drinking.
Panjagutta CI Ramakrishna issued a clarification regarding singer Mangli and advocate Subba Rao.