Join us in commemorating 75 years of India's freedom and honoring the courageous souls who martyred their lives to protect our Nation.
Become a part of the Amrit Kalash Yatra of the the #MeriMaatiMeraDesh movement, spanning across 6 lakh villages in India.
With Desh ki mitti, enriched by the sweat and sacrifice of countless brave souls, take panch pran and share your selfie at https://t.co/JA8SFLSDEV.
This sacred soil will shape the Amrit Vatika near the War Memorial in Delhi.
This stands as the most profound tribute we can offer to our valiant freedom fighters.
Under the leadership of Honourable Prime Minister Shri @narendramodi ji, let's dedicate ourselves to forging a prosperous India by 2047.
Get ready for an incredible journey as we carry the sacred soil from the heroic heartlands of our nation to our capital, Delhi, in support of the Meri Maati Mera Desh campaign. Let's gather on Kartavya Path and make history together! 🌱🏞️🇮🇳#MeriMaatiMeraDesh#KartavyaPath#India
Embracing the essence of #MeriMaatiMeraDesh campaign as we take the 'Panch Pran Pledge' 🙏💚 Capture the moment with a selfie or video and share it on the Yuva Portal! Let's unite for our beloved land! 🇮🇳📸📹
Link: https://t.co/zcFsJlCCU2
#YouthForIndia#India#VeeronKaVandan
Prepare to witness India's grandest tribute to our courageous heroes as we launch the Amrit Kalash Yatra under the #MeriMaatiMeraDesh campaign, led by the esteemed Home Minister, Sh. Amit Shah(@AmitShah ), at Rangh Bhawan today. 🇮🇳🙌
#VeeronKaVandan#India#Youth
PG పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పేద నిరుద్యోగులకు APSET నిర్వహించి అందులో పాస్ అయిన్ వారికి కూడా ఈ పోస్టుల కోసం పోటీ పడే అవకాశం ఇవ్వాలి అన్నయ్య.మీ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది అన్నయ్య.@PawanKalyan@JSPShatagniTeam@JanaSenaParty
PG పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పేద నిరుద్యోగులకు అప్సెట్ నిర్వహించి అందులో పాస్ అయిన్ వారికి కూడా ఈ పోస్టుల కోసం పోటీ పడే అవకాశం ఇవ్వాలి అన్నయ్య .@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam
PG పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పేద నిరుద్యోగులకు అప్సెట్ నిర్వహించి అందులో పాస్ అయిన్ వారికి కూడా ఈ పోస్టుల కోసం పోటీ పడే అవకాశం ఇవ్వాలి .
గత రెండు సంవత్సరాలుగా APSET నిర్వహించకుండా ఇప్పుడు ఈ పోస్టులు భర్తీ చెయ్యడం ద్వారా వేలాది మంది PG పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశం లేకుండా చెయ్యడం దారుణం.APSET నిర్వహించి మాకు కూడా అవకాశం కల్పించాలి @PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam
గత రెండు సంవత్సరాలుగా APSET నిర్వహించకుండా ఇప్పుడు ఈ పోస్టులు భర్తీ చెయ్యడం ద్వారా వేలాది మంది PG పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశం లేకుండా చెయ్యడం దారుణం.APSET నిర్వహించి మాకు కూడా అవకాశం కల్పించాలి @BotchaBSN@ysjagan
విశ్వ విద్యాలయంలో పోస్టులను అమ్ముకోవడం వలన పరిశోధన అంత నాశనం అయిపోయింది ఇప్పుడు కూడా అసిస్టెంట్ పోస్టుల కోసం లక్షలు ఖర్చుపెట్టడానికి అనేకమంది సిద్ధం గా వున్నారు.ప్రభుత్వం పారదర్శకంగా నియామకాలను చేపట్టాలి @PawanKalyan@JSPShatagniTeam@JanaSenaParty
విశ్వ విద్యలయాల చరిత్ర చూస్తే ఎప్పుడు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టులను ఒక వర్గం వాళ్లకి లేదా రాజకీయనాయకుల దగ్గరవాలకి అనేస్తున్నారు అనేది ఒక నానుడి వుంది లక్షల రూపాయల కోసం విశ్వ విద్యాలయాలను నాశనం చేస్తున్నారు @PawanKalyan@JSPShatagniTeam@JanaSenaParty
APSET,UGC -NETఉత్తిరులైన వారికి కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులని UGC ధ్రువీకరించింది కాబట్టి తక్షణమే ప్రభుత్వం APSET నిర్వహించి PG పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి మీరు న్యాయం చెయ్యాలి అన్నయ్య @PawanKalyan@JSPShatagniTeam@JanaSenaParty
APSET (state eligibilty test ) ప్రభుత్వం వెంటనే నిర్వహించి ఇందులో ఉత్తిరులైన విద్యార్థులకు కూడా త్వరలో చేపట్టబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో మాకు అవకాశం కల్పించాలి అన్నయ్య .
@PawanKalyan@JSPShatagniTeam@JanaSenaParty
రాష్ట్రం లో అనేకమంది కోర్టులలో కేసులు వెయ్యడం వలన ప్రభుత్వం కొత్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చెయ్యాలి అని అనుకుంటున్నట్టు విశ్వ విద్యాలయాలలో చర్చింకుంటున్నారు. 1.గత రెండు సంవత్సరాలుగా APSET ప్రభుత్వం నిర్వహించడం లేదు @JSPShatagniTeam@PawanKalyan@JanaSenaParty
Respected @BotchaBSN Garu,
While you are talking about the Judicial Process, Unfortunately you still did not address the core issues which I raised. I would appreciate it if you could respond to this.
A simple google search about the company says it is making huge losses even in 2021 and yet the YCP Govt with so many advisors and Bureaucrats thought it is fine to give a contract to this company. Why?
How could a loss making Start Up get such a huge contract when the concerned company was not just facing financial losses, but also accused of its quality and its functioning? On What Basis was this contract given?
The CEO and CM meet each other and within a month this big contract is handed out to Byju’s. How come a contract of this kind was given so quickly in a matter of weeks without even proper due diligence. Why such a hurry without even any proper stakeholder consultations?
When Govt decided to bring in these digital content providers, have you carried out any stakeholder meetings with School Teachers, MEO, DEO, School Management Committees and gathered their views and concerns?
Had our Education department checked the content of Byju’s? Have you done the quality check? If so, who did that before approving them as digital content provider to our Govt Schools? Were these ever discussed and debated with experts?
I wish you had responded to DSC Notification, Teacher Recruitment, Teacher Training, Closure of schools and many other related issues. But I understand your Silence.
Maybe I was not a 1st class Student like the CM, but I truly wish the Children of AP get the best possible education and I hope you shall see to that.
Points to note :
1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది.
2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇస్తామని ఒప్పుకున్నారు.
3. వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం 580 కోట్ల ఖర్చుతో 5 లక్షల ట్యాబ్లెట్లు కొననుందా?
ప్రశ్నించదగిన అంశాలు
1. బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుండి ఖర్చు ఎవరు చెల్లిస్తారు? కంపెనీ వారు ప్రతీ సంవత్సరం ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించింది.
8వ తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం బైజూస్ వారు కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పింది. కానీ బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదు.
2. ఒకవేళ కంపెనీ వారు ఖర్చు భరించకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? AP ప్రభుత్వమా లేక విద్యార్థులా? ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో 750 కోట్లు బైజూస్ కంటెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది (ఒక్కో విద్యార్థికి 15 వేల చొప్పున * 5 లక్షల విద్యార్థులు = 750 కోట్లు)
3. 8వ తరగతి నుండి 9వ తరగతికి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? 9వ తరగతి కంటెంట్ ఖర్చు ఎవరు భరిస్తారు?
4. బైజూస్ సంస్థ వారు ఏ మాధ్యమంలో, ఏ సిలబస్ అందజేస్తారు? వారు ఏ విధానం ఆధారంగా సిలబస్ రూపొందిస్తున్నారు? CBSC/స్టేట్ సిలబస్ లేదా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్నారా?
జవాబు: CBSE సిలబస్ ఆధారంగా కంటెంట్ రూపొందించాం అని సంస్థ వారు పేర్కొన్నారు