ప్రభుత్వం నిరుద్యోగులుపై చూపిస్తున్న మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ బీజేవైఎం కార్యకర్తలు నాయకులు ధర్నా చేస్తే అరెస్టు చేశారు,మమ్మల్ని అరెస్టు చేసే సమయం ఏదో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మీ ప్రభుత్వానికి ఈ దుస్థితి వచ్చేది కాదు,మీరు ఇబ్బంది పెడుతున్నా నిరుద్యోగులే మీ పాలిట పతనం అవుతారు
భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డా॥ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 🇮🇳
సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకుందాం.
#AmbedkarJayanti
ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్క్ హోటల్ బీచ్ రోడ్డు లో ఉన్న అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని పూలమాల వేసి మాజీ ప్రధాని సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ శ్రీ @somuveerraju గారు, తదితర నాయకులు పాల్గొన్నారు
#47YearsOfNationFirst
దేశ సేవ, సుశాసనం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#47YearsOfNationFirst
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ @BJP4India వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.
Warm greetings to BJP Karyakartas on the foundation day of the world's largest political party.
#BJPSthapnaDiwas#BJPFoundationDay
ఈ రోజు విజయనగరం పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై జిల్లా స్థాయి కార్యశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై SIR కార్యక్రమంపై అవగాహన, బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడంపై జిల్లాకు చెందిన పార్టీ నాయకులకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ రోజు విజయనగరం పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై జిల్లా స్థాయి కార్యశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై SIR కార్యక్రమంపై అవగాహన, బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడంపై జిల్లాకు చెందిన పార్టీ నాయకులకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ రోజు శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై జిల్లా స్థాయి కార్యశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై SIR కార్యక్రమంపై అవగాహన, బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడంపై జిల్లాకు చెందిన పార్టీ నాయకులకు అవగాహన కల్పించడం జరిగింది.
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ అమరావతిని ఆంధ్రుల శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేసిన మహోన్నత నేత ప్రధాని శ్రీ @narendramodi గారికి, ఐదు కోట్ల ఆంధ్రుల కృతజ్ఞతాభివందనాలు
#APThanksModiJi
ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక విజయం! అమరావతి ఇప్పుడు చట్టబద్ధంగా మా రాజధానిగా స్థిరపడింది. ప్రధాని మోదీ గారు, అమిత్ షా గారికి కృతజ్ఞతలు.
#APThanksModiJi
ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక విజయం! అమరావతి ఇప్పుడు చట్టబద్ధంగా మా రాజధానిగా స్థిరపడింది. ప్రధాని మోదీ గారు, అమిత్ షా గారికి కృతజ్ఞతలు.
#APThanksModiJi
పునాది వేయబడిన క్షణం నుండి నేటి అమరావతికి చట్టబద్ధత సాధించే వరకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.
#ThankUModi4Amaravathi
ఈ రోజు భీమిలి నియోజకవర్గం ఎండాడ మండలంలో నూతనంగా పార్టీలోకి చేరిన ఇతర పార్టీ నాయకులను కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాను.
#BJPGovernment#BJP4ViksitBharat
విశాఖ కింగ్ మేకర్స్ యూత్ అసోసియేషన్ మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో మిత్రుడు Dhoni Nagaraju పిలుపు మేరకు ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఒక సింహం గర్జన .. లక్షలమందిలో ధైర్యాన్ని నింపింది..
'హిందూ స్వరాజ్" నినాదం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది..
ఛత్రపతి శివాజీ...ఒక పేరు కాదు.. తరతరాలకీ నిలిచిపోయే చరిత్ర
భరతమాత ముద్దుబిడ్డ వీర శివాజీ జయంతి సందర్భంగా శత శత ప్రణామములు
జై భవాని - జై శివాజీ
అనకాపల్లి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా.. అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ @CMRamesh_MP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
#HappyBirthdayCMR |#HBDayCMRamesh