How deep does Prashanth Neel’s #Dragon world actually go? 🐉🤯
We did some serious research into the real-life history of the Afghan trade, the Cold War, and the Golden Triangle cartels that inspired this universe. The reality is wilder than fiction…!!!
Watch our full breakdown here -👇
https://t.co/NvKUh3pKuB
@tarak9999 #NTR
జూబ్లీహిల్స్‌లోని Krishnapatnam Restaurant లో ఈరోజు బిల్లు చూసి ఆశ్చర్యపోయాను.
"Service Charge is Optional" అని బిల్లు చివర చిన్న అక్షరాల్లో రాసి, అదే సమయంలో Service Charge ను ముందుగానే బిల్లులో జోడించారు.
నిజంగా ఐచ్ఛికమైతే కస్టమర్‌ను ముందుగా అడగాలి కదా? డిఫాల్ట్‌గా బిల్లులో చేర్చి, తర్వాత అది Optional అని చెప్పడం వల్ల చాలామంది వినియోగదారులు గమనించకుండా చెల్లించే అవకాశం ఉంది.
ఇలాంటి విధానాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నాను.
@jagograhakjago
#ConsumerRights #JagoGrahakJago #ServiceCharge
Started the season with belief. Ended with back to back titles. 🏆
This team lived every emotion together. The highs, the pressure, the hurdles, and the unwavering support. It feels extra special because… this place is HOME! ❤️ @RCBTweets
వృత్తి ధర్మం ♥️
ఈ కాంట్రవర్సీలపై నా స్టాండ్ పక్కన పెడితే... వీని లైఫ్ మోగోని తీరి 💪🏻🤙🏻
@BarbellPitchMee
వీడి భయానికి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని 2సంవత్సరాల నుండీ కథ రాస్తూనే ఉన్నా 🤣
#Cinema needs him 🔥👍🏻
#Tfi#Barbell