8వ తరగతి బాలికను గర్భవతిని చేసిన కాంగ్రెస్ నాయకుడు
ములుగు జిల్లా ఏటూరునాగారం పట్టణంలో ఒక కీలక కాంగ్రెస్ నాయకురాలి కొడుకు, యువ కాంగ్రెస్ నాయకుడు (21) ఓ 8వ తరగతి బాలికను గర్భవతిని చేసినట్లు సమాచారం
విషయాన్ని బయటకు రాకుండా రాజకీయ అండతో అడ్డుకుంటున్న యువనేత
స్థానిక కాంగ్రెస్ నాయకుల అండతో కేసు పెట్టకుండా మైనర్ బాలిక కుటుంబసభ్యులను బెదిరిస్తున్న వైనం
మన్ కి బాత్ !
తేదీ: 31 ఆగస్టు 2025
సమయం: ఉదయం 11 గంటలకు
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి స్వరంలో మనసులను మేల్కొలిపే ఆలోచనలు!
దేశ నిర్మాణానికి, ప్రజా సంక్షేమానికి నూతన ఆవిష్కరణలతో కూడిన ప్రేరణాత్మక సందేశం!
.
.
#ManKiBaat#NarendraModi#IndiaDevelopment#ModiJi
🙏 మద్దూరు మండలంలో వినాయక మండపాలకు లడ్డూ పంపిణీ 🙏
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొంగోని సురేష్ గౌడ్ గారు మద్దూరు మండలంలోని వివిధ వినాయక మండపాలకు లడ్డూ పంపిణీ చేసి, భక్తులతో కలిసి వినాయకుని ఆశీస్సులు పొందారు. 🪔✨
.
.
.
#GaneshChaturthi#VinayakaChavithi