చాలా సార్లు అందరి ఫ్యాన్స్ లాగానే అన్ని వదిలేసి కళ్యాణ్ అన్న వెనకాల తిరగాలి అనిపిస్తది
కానీ కుటుంబం, బ్యాంక్ లోన్స్, EMI గుర్తు రాగానే మూసుకొని వుండు బే అని అంతరాత్మ చెప్పుద్ది 😐😐😊😊 @PawanKalyan@JanaSenaParty
⚡️⚡️⚡️ POWER STORM⚡️⚡️⚡️
#OG-#TheyCallHimOG WW Pre Sales Gross nearing Around 75CR~(Inc Premieres)...🔥🔥🔥
Already Beats Power Star Career biggest HHVM DAY1(70CR)....MASS...Oora MASS💥💥💥💥
ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన జనసేన పార్టీ నాయకులు శ్రీకాకుళం జిల్లా యువ కిరణం శ్రీ గేదెల చైతన్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐 @ChaituJSP
సైదాంతికంగా , ఆర్థిక, పోరాట బలం అన్ని నేనే అవ్వి మన @JanaSenaParty ని నడపాలి 🔥
పార్టీ భావజాలాన్ని అర్ధం చేసుకొని వస్తానంటే ఆహ్వానిస్తాము , కానీ నేను @PawanKalyan ఎవర్ని పిలిచి జాయిన్ అవ్వమని అడగలేను 🙏
ప్రధాని నరేంద్ర మోడీ గారు నన్ను 'ఆంధీ' అన్నారు అది నన్ను కాదు నా వెనుకన ఉన్న శక్తి , మీరంతా : @PawanKalyan 🙏
నీ కొచ్చిన credit కూడా మాకే ఇస్తావ్ అన్న 😜
@JanaSenaParty || @JSPShatagniTeam
ప్రధాని నరేంద్ర మోడీ గారు నన్ను 'ఆంధీ' అన్నారు అది నన్ను కాదు నా వెనుకన ఉన్న శక్తి , మీరంతా : @PawanKalyan 🙏
నీ కొచ్చిన credit కూడా మాకే ఇస్తావ్ అన్న 😜
@JanaSenaParty || @JSPShatagniTeam
ఇప్పుడు మెగా వారి సినిమా మహా భారతంలో అభిమన్యుడిలా అయ్యింది... ఇంత మంది వేసే బాణాలకు తట్టుకుని నిలబడాలి.. వాటిని ఎదుర్కోవాలంటే మన సైన్యం కూడా తోడవ్వాలి..
@PawanKalyan@JanaSenaParty