వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు.(Dont know who said it but a respectable & senior journalist has greeted me today morning with the above quote.Felt like sharing.Good day!
"శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు"
తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు.
అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ నెల 12 వ తేదీ న “#SingGeetham” సినిమా విడుదల అయ్యి, ఇండియన్ సినిమాలో మరొక మైలురాయి గా నిలుస్తుందని, పెద్ద విజయం సాధించాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత నాగ్ అశ్విన్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
ఒకవైపు ఆ నాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన #SingeethamSrinivasaRao గారు, మరోవైపు ఈ తరం ఆలోచనలను ప్రతిబింబించే @nagashwin7, వీరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.
అలాగే ఈ చిత్రానికి, నాకెంతో ఇష్టమైన @ThisIsDSP సంగీతం అందించడం మరింత ఉత్సాహాన్ని కలగజేస్తుంది.
నాగ అశ్విన్ కి, @SwapnaCinema, @VyjayanthiFilms, అలాగే ఈ చిత్రం లో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
Watch 🔥🔥
“I was named Kalyan Kumar at Tirumala Devasthanam.
Later, my martial arts guru added ‘Pawan’ to my name, inspired by Pawan Putra Hanuman, and I became Pawan Kalyan.”
~ Pawan Kalyan Garu🗿
As Bharat completes 12 remarkable years under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, I extend my heartfelt congratulations and gratitude. These years have been defined by decisive governance, transformative reforms, and an unwavering commitment to the welfare of every citizen, laying the foundation for a stronger, more prosperous, and globally respected Bharat.
From empowering the poor and accelerating infrastructure development to strengthening national security, driving digital transformation, and fostering innovation, Prime Minister Modi Ji has transformed the aspirations of 140 crore Indians into a powerful movement for national progress. Through landmark initiatives such as Atmanirbhar Bharat, Digital India, Startup India, and the vision of Viksit Bharat 2047, he has inspired a new era of confidence, self-belief, and national pride.
On behalf of the people of Andhra Pradesh, I express our sincere gratitude for his continued support, guidance, and commitment to the nation’s development. We remain dedicated to contributing to the collective journey towards a Viksit Bharat and realizing the dreams of future generations.
Jai Hind!
@PMOIndia
ప్రముఖ లెజెండరీ సినీ దర్శకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ భారతీరాజా గారి మరణ వార్త భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు.
తన అద్భుతమైన చిత్రాలతో కేవలం తమిళ సినీ పరిశ్రమకే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్న గొప్ప దర్శకుడు ఆయన. 6 జాతీయ అవార్డులు అందుకుని భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు.
అన్నయ్య మెగాస్టార్ @KChiruTweets గారితో ఆయన తెరకెక్కించిన ఆరాధన చిత్రం, అలాగే జాతీయ అవార్డు అందుకున్న సీతాకోకచిలుక వంటి చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గ్రామీణ జీవనాన్ని, మానవ సంబంధాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు.
అలాంటి గొప్ప సృజనాత్మక దర్శకుడిని కోల్పోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. శ్రీ భారతీరాజా గారి మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి.
#Bharathiraja
Indian cinema has lost one of its greatest storytellers, #Bharathiraja garu.
He transformed the fragrance of village soil, the beauty of human relationships, the innocence of love, and the emotions of ordinary people into timeless cinematic poetry. His films touched millions of hearts and inspired generations of filmmakers.
A recipient of the prestigious Padma Shri and several National Film Awards, Bharathiraja garu’s contribution to Indian cinema is immeasurable.
I was fortunate to work under his direction as ’𝓟𝓾𝓵𝓲𝓻𝓪𝓳𝓾’ in 𝓐𝓻𝓪𝓭𝓱𝓪𝓷𝓪. His passion for cinema, simplicity and dedication to his craft left a lasting impression on me.
Though he is no longer with us, his legacy will live on forever through his remarkable films.
Rest in peace, “Iyakkunar Imayam” Bharathiraja garu. My heartfelt condolences to his family, friends and admirers.
Om Shanti. 🙏
Boss reaction for Rai Rai Raa Raa .. Literally he is dancing. తండ్రి గర్వంగా ఫీల్ అవుతున్నా లోపల నటుడు మాత్రం దీనెమ్మ ఈ సాంగ్ నాకు పడితే చంపేసేవాడిని అని అనుకొంటాడేమో 😀😀 Proud father @KChiruTweets@AlwaysRamCharan
Animal రిలీజ్ అయ్యాక Sandeep ఆడ, మగ, బాలివుడ్, టాలివుడ్ తేడా లేకుండా Brutal గా ఎక్కాడు. డైరెక్ట్ గా అటాక్ చేసాడు. ఆయన ఆపద్దది ఎంచుకున్నాడు. పెద్ది విషయం లో బుచ్చి అలాంటి రెబల్ మెటాలిటీ కాదు కాబట్టి ఇంకోలా అప్రోచ్ అయ్యాడు. They both care about their movie, trust their content.
@AlwaysRamCharan@PeddiMovieOffl@BuchiBabuSana #Peddi #RGV