134 వ #MannKiBaat కార్యక్రమాన్ని అనంతపురం 276 వ పోలింగ్ booth పరిధిలో విద్యార్థులతో కలసి వీక్షించుట జరిగింది..కార్యక్రమంలో నాతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ @DuddakuntaBJP
గారు, BJYM నాయకుడు శ్రీ Slo Venkata Konda Reddy గారు పాల్గొన్నారు.. @narendramodi ji
రాష్ట్రపతి ద్వారా కేరళ నుండి #రాజ్యసభ కు నామినేటెడ్ ఐనా #SadanandanMaster.
వీరి ఎంపిక అందరికీ స్ఫూర��తిదాయకమైనది.
◆సదానంద మాస్టర్ మొదట్లో కరుడుకట్టిన కమ్యూనిస్టు.కానీ వారి విధానాలు నచ్చక,RSS లో చేరారు.ఇది తట్టుకోలేని CPI(M) గుండాలు జనవరి 25, 1994న విచక్షణ రహితంగా దాడిచేసి రెండు కాళ్ళు నరికివేశారు. అ��ృష్టంకొద్ది వారు బ్రతికి బయటపడ్డారు. చివరికి కృత్రిమ కాళ్ళపై వారు నడవడం నేర్చుకున్నారు.
◆తీవ్రమైన రాజకీయ హింసకు ప్రసిద్ధి చెందిన 'కూతుపరంబ' నియోజకవర్గం నుండి 2016లో BJP ఎమ్యెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.
◆నేడు వారు రాజ్యసభ ఎన్నిక కావడం ఎందరో కార్యకర్తలకు ఆనందదాయకం.
#Kerala
మా ప్రియతమ నేత, అనంతపురం మాజీ బిజెపి జిల్లా అధ్యక్షులు @SandireddySrin3 గారికి శ్రీమతీ నవీనా ��ారికి 30వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇలాగే సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటు, ప్రజా సేవలో మీరు ఇరువురు ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను
నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ లపై చార్జ్ షీట్ దాఖలైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాద్ధాంతానికి నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా @BJYM అధ్యక్షుడు రవితేజ రెడ్డి గారి ఆధ్వర్యంలో హిందూపురంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన BJYM నాయకులు
సోనియా గాంధీ డౌన్ డౌన్, రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అని నినదిస్తూ, నేషనల్ హెరాల్డ్ కుంభకోణానికి నిరసనగా అనంతపురం జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించిన @BJYM నాయకులు
నేడు @BJP4India కేంద్ర కార్యాలయంలో అఖిల భారత సహా సంఘటనా మంత్రి శ్రీ @shivprakashbjp గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. శాసన మండలి సభ్యునిగా పార్టీ తరపున అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో @BJP4Andhra బలోపేతానికి తీసుకోవలసిన పలు అంశాలను వారితో చర్చించాను.
@blsanthosh@JPNadda
#onenationoneelection మీద జరిగిన యూత్ పార్లమెంట్ పోటీలో గౌ ఎంపీ శ్రీ అంబిక లక్ష్మీనారాయణ మరియు jntu అనంతపురం వీసీ శ్రీ సుదర్శనరావు గారితో పాల్గొనడం జరిగింది..
రాష్ట్ర రాజకీయాల్లో రాజీలేని పోరాట క్షేత్రంగా అరాచకాలను ఎదురించే నిస్వార్థ సైనికుల సమూహమై , రాష్ట్రాన్ని కమ్మేసిన అవినీతి , అంధకార శక్తులను చిత్తు చేసిన సారథి శ్రీ @PawanKalyan గారి సారధ్యంలో అనిర్వచనీయ రాజకీయ శక్తిగా ఎదిగి , లక్షల మంది యువతను ఏకథాటిపై నిలిపిన @JanaSenaParty ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నాయకత్వానికి, క్షేత్ర స్థాయిలో నిరంతరం ప్రజాసేవలో మమేకమవుతున్న కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#JanaSenaJayaKethanam
గల్లీలో మనమే!
ఢిల్లీలో కూడా మనమే!!
27 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని బిజెపి కైవసం చేసుకున్న సందర్భంగా, విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాల్లో...