@VenkatReddyWgl నిజమే అన్న, జిల్లా గా ఉన్న వరంగల్ అభివృద్ధి కి నోచుకోలేదు అదే మండలం గా ఉన్న హనుమకొండ భారీ గా అభివృద్ధి చెందింది, ఎక్కడ చూసినా HNK పేరే వినిపిస్తుంది.
@NTreal123 All are focusing only on HNK while neglecting WGL. Most major institutions, Govt offices, hospitals, parks, and other facilities are in HNK, while WGL is lagging behind.
Request to establish future projects like a Cricket Stadium, IIIT, and govt offices in WGL for development.