@BRSparty@KTRBRS చంద్రబాబు నాయుడు ఏజెంట్ గా ఉండి, ఆర్ఎస్ఎస్ భావజాలం నరనరాన నింపుకున్న పిసిసి చీప్ రేవంత్ రెడ్డి ఎప్పుడో కన్న కళ “కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంటే తగిన శాస్తి జరిగిందనిపిస్తున్నది”
ఈరోజు అదే #Samgress పార్టీల��� చేరి, అధ్యక్షుడై, తన చిరకాల కోరిక నెరవేర్చుకుంటున్న ఓటుకు నోటు దొంగ