@TelanganaCMO
బంజారా మహిళలకు బతుకమ్మ చీరల బదులు తీజ్ పండగ సమయంలో బంజారా సంప్రదాయ దుస్తులు అయిన *ఫేటియా మరియు ఘుంఘటో* లను ప్రభుత్వం అందించాలి.
దీని ద్వారా ప్రభుత్వం బంజారా సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఉంటుంది
ఓట్లు కూడా బాగా పడతాయి
@SatyavathiTRS @TrsKavitha
బంజారా మహిళలకు బతుకమ్మ చీరల బదులు తీజ్ పండగ సమయంలో బంజారా సంప్రదాయ దుస్తులు అయిన *ఫేటియా మరియు ఘుంఘటో* లను ప్రభుత్వం అందించాలి.
దీని ద్వారా ప్రభుత్వం బంజారా సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఉంటుంది.
ఓట్లు కూడా బాగా పడతాయి.
@trspartyonline@KTRoffice@RaoKavitha
బంజారా మహిళలకు బతుకమ్మ చీరల బదులు తీజ్ పండగ సమయంలో బంజారా సంప్రదాయ దుస్తులు అయిన *ఫేటియా మరియు ఘుంఘటో* లను ప్రభుత్వం అందించాలి.
దీని ద్వారా ప్రభుత్వం బంజారా సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఉంటుంది.
(ఓట్లు కూడా)
@indane_gas
I don't know why I'm getting this sms frequently. I don't have any gas connection on my mobile number and Aadhaar Card. Please solve this problem. Is somebody misusing my identity? Or Is it a fraudulent activity?
@KTRoffice@KTRTRS@TelanganaCMO@trsharish
YouTube Channel Name :- EduTech Guru
ఈ వీడియోలో మన ఊరు మన బడి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ నుండి కాపీ కొట్టింది అని చెప్పిన తర్వాత అతను వెటకారంగా నవ్వాడు. మరి తెలంగాణ ప్రభుత్వం అంటే అంత చులకన ఎందుకో నాకు అర్థం కాలేదు.
@KTRoffice@KTRTRS@TribalDept@TSwithKCR@trsharish@trspartyonline
Sir, We are students of IAS STUDY CIRCLE FOR ST'S, Rajendra Nagar.
We are not yet completed our coaching but our staff is directing us to vacate the Study Circle. Please look into the problem and help us sir.
@tsrtcmdoffice @TSRTCHQ @KTRTRS@KTRoffice
Sir, We had UPSC CSE Prelims on 05-06-2022. Last year you have provided free bus travel chance to us which makes us to reach the exam centre peacefully. I'm requesting you to please provide us the same facility this year.🙏🏻🙏🏻🙏🏻