ఒక్కడి మీద దేశంలోనే బలమైన వ్యవస్థలు అన్ని ప్రయోగిస్తే ప్రజలు తమ బుజాన మోసిన ఎజెండా మన జెండా 🇱🇸
గర్వంగా ఉంది అన్న ఈ జండా మోస్తున్నందుకు 🇱🇸 💙
#YSRCPFormationDay
పేదోడి ప్రతి గుండెని సంక్షేమ పథకాలతో తాకి.. ఏపీని అభివృద్ధి పథాన నడిపిన జననేత జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు.💫
Here's the special video to celebrate our people's leader @ysjagan's birthday. 🎉
#HBDYSJagan
విజయవాడలో మన నాయకుడు సీఎం @ysjagan గారిపై పచ్చ గూండాలతో దాడి చేయించిన చంద్రబాబు.
ఇది మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక @JaiTDP పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య.
రాష్ట్రవ్యాప్తంగా @YSRCParty కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి.. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు.