Account Active only during BB Telugu seasons, Retweets are Not Endorsements.. Biggboss Addict. Love to Argue with PR Teams of every Contestant
USA🔄 Hyderabad
ఎక్కువరోజులు పట్టలేదు KCR గారిని తలుచుకొని,ఆయనే రావాలి మళ్ళీ అని జనాలు గొంతెత్తి చెప్పడానికి..!
ట్యాంక్ బండ్ మరియు సెక్రటేరియట్ పరిసరాల ప్రాంతాలు, జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలు అన్ని చోట్ల ఒక్కటే KCR అనే వేవ్..!
బాహుబలి సినిమాలోని ఈ సన్నివేశం రిక్రియేట్ అవుతుంది రాష్ట్రం అంతటా😍
ఢిల్లీ బడే భాయ్, గల్లీ చోటే భాయ్ ఇద్దరు కలిసి కేసీఆర్ గారిపై కుట్రలకు పాల్పడుతున్నారు అనడానికి నిదర్శనం ఈ వీడియో
ఇద్దరు కలిసి ఎన్ని కుట్రలు చేసిన కుట్రలను భగ్నం చేస్తూ తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలపై పోరాడుతూనే ఉంటాం.
జై కేసీఆర్ - జై తెలంగాణ