అయ్యా @revanth_anumula గారు,
కొంచెం ఢిల్లీ, కేరళ , మహారాష్ట్ర పర్యటనలు ఆపి కొంచెం ప్రజా సమస్యల మీద దృష్టి సారించండి. చివరికి మీ సొంత నియోజకవర్గం కొడంగలే కొలిమిలా మారింది. తమరి అసమర్థత, ప్రతీకారధోరణి, అనాలోచిత నిర్ణయాల వల్ల అధికారుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నది.
గత ప్రభుత్వం 19000 ఎకరాలు సేకరించి ఉన్నా, మళ్లీ వేల ఎకరాలు అదనంగా ఫార్మాకు ఎందుకు సేకరించాలన్న సంగతి మీరు తెలంగాణ ప్రజలకు, రైతులకు చెప్పకుండా, అమాయక అధికారులను ‘మానవ కవచంగా’ వాడుకుంటున్నారు.
Our sympathies are with all the officers who are injured in the avoidable scuffle in Kodangal yesterday, but it was the CM (MLA-Kodangal) who could have talked to the poor farmers directly. But he shirked his duty and instead, made innocent officers to go to frontline and made them face the ire of poor farmers! Heights of irresponsibility!
అయినా కొండారెడ్డి పల్లి లో వేల ఎకరాల మీ భూములను మీరు ప్రజా ప్రయోజనాల కోసం ఎప్పుడైనా ఇచ్చిండ్రా? ఇవ్వగలరా?
వేల ఎకరాలున్న మీకే దాన గుణం లేనప్పుడు, రెక్కాడితే డొక్కాడని భూమినే నమ్ముకున్న పేద బంజారాలు భూమిని ఎట్ల ఇస్తారని అనుకున్నరు? వాళ్లకేమైనా మీ ఫార్మా కంపెనీలో భాగస్వామ్యం ఇస్తరా? ఇవ్వరు.
అదేవిధంగా గ్రూప్ -4 అభ్యర్థులకు అన్ విల్లింగ్ ఆప్షన్ మీరు తలుచుకుంటే రెండు నిమిషాల్లో వస్తుంది. తద్వారా వేలాది బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా ఆపొచ్చు. మీకు ఆ రెండు నిముషాల టైం కూడా దొరుకుతలేదు!
ఇక రైతుల సంగతి సరేసరి.
ఇట్ల ఎన్నో సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.
ఇట్ల మీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఒక అనాథగా - అగ్నిగుండంగా మారింది. జీవనం ఎడతెరిపిలేని యుద్ధం లా తయారైంది.
#AntiFarmerCongress
#CongressBetrayedTelangana
ఎందుకు ఈ మొండి వైఖరి?
గురుకులాలో జరిగిన తప్పిదం మళ్ళీ చేయనున్నారా?
నిరుద్యోగుల బాధలు రేవంత్ ప్రభుత్వానికి పట్టవా ?
బ్యాక్ లాగ్ వద్దు అని మోరపెట్టుకుంటున్న గ్రూప్ 4 అభ్యర్థులు
1:3కి సెలెక్ట్ అయిన గ్రూప్ 4 అభ్యర్థులకు అన్ విల్లింగ్ ఇవ్వాలని.. తద్వారా బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా చూడాలనీ వేడుకుంటున్న గ్రూప్-4 అభ్యర్థులు
గతంలో గురుకులాల్లో లాగా బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా ఫలితాలకు ముందు నిర్ణయం తీసుకోవాలి. గ్రూపు 4 ఫలితాలు ఇచ్చాక బ్యాక్ లాగ్ అయితే అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపే ప్రమాదం వుంది
ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షతో చెడ్డ పేరు మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి
G.O 46 రద్దు విషయములో మాట తప్పిన ప్రభుత్వం.
గురుకులంలో 2500 పోస్టులు బ్యాక్ లాగ్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు.
గ్రూపు 4లో కూడా 3000 పోస్టులు బ్యాక్ లాగ్ అయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ తన మొండి వైఖరితో అభ్యర్ధులును ఇంకా ఇబ్బంది పెడుతుంది.
3000 మంది నిరుద్యోగుల ఆశలు ఫలించేనా?? ప్రభుత్వం ఇప్పటికీ అయిన కళ్ళు తెరిచి గ్రూప్ 4 అభ్యర్థులకు అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చేనా.
@OffDSB@realDonaldTrump Please provide unwilling option before releasing group 4 psl...
We r requesting for only unwilling option before group 4 results not relinquishment..
Pls sir nearly 3000+ families are waiting for ur help...
We are still believing present govt
@OffDSB@revanth_anumula
తిరిగి తిరిగి అలిసిపోయాము. ప్రజాపాలన లో గురుకూల అభ్యర్థులకు పట్టిన గతి Group 4 Aspirants కి కూడా వస్తుంది అని బయం తో ఉన్నాం.Group 4 లో Unwilling option ఇచ్చి Back log post లుగ మిగలకుండా చూడండి, 3000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. న్యాయము చేయండి.