The Telugu Desam Party is an Telugu nationalist political party with great influence in the states of Andhra Pradesh & Telangana founded by NTR On 29 March 1982
పేదల వాడల్లో పారిశుద్యం కరువు
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు పాత 9వ కొత్త 5 వ డివిజన్ రామిరెడ్డి తోట, ప్రకాష్ నగర్ ప్రాంతలలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చే సంక్షేమ పథకాల మ్యానిఫెస్టోను స్థానిక టిడిపి నాయకులు జనసేన నాయకులుతో కలిసి ప్రజలకు వివరించడం జరిగింది.
#WhyAPHatesJagan
#TDPJSPTogether
#MohammedNaseer
#GunturEastConstituency
#GunturDistrict
#TDPGuntur
#TeluguDesamParty
#NaraChandraBabuNaidu
#NaraLokesh
#Yuvagalam
#BhavishyathukuGuarantee
#APNeedsCBN
చిన్న వ్యాపారస్తులకు సబ్సిడీ రుణాలు ఏవి ??
బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇంచార్జ్ మొహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో 7 వ డివిజన్ మాయాబజార్ టైర్ల షాపుల వద్ద వ్యాపార సముదాయాలలో ప్రతి షాప్ కు ��ిరుగుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చే పథకాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు.
#WhyAPHatesJagan
#TDPJSPTogether
#MohammedNaseer
#GunturEastConstituency
#GunturDistrict
#TDPGuntur
#TeluguDesamParty
#NaraChandraBabuNaidu
#NaraLokesh
#Yuvagalam
#BhavishyathukuGuarantee
#APNeedsCBN
జగన్ రెడ్డ�� సినిమా అయిపోయింది
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డవలెప్మెంట్ కేసులో హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినందున తూర్పు నియోజకవర్గంలో ని టీడీపీ ఇంచార్జ్ మొహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో బాణసంచా డప్పులతో తో సంబరాలు ర్యాలీ గా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ....
#WhyAPHatesJagan
#TDPJSPTogether
#MohammedNaseer
#GunturEastConstituency
#GunturDistrict
#TDPGuntur
#TeluguDesamParty
#NaraChandraBabuNaidu
#NaraLokesh
#Yuvagalam
#BhavishyathukuGuarantee
#APNeedsCBN
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ కోశాధికారి కొనకళ్ళ సత్యం గారి జన్మదిన సందర్బంగా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియచేటం జరిగింది.
#WhyAPHatesJagan#TDPJSPTogether#MohammedNaseer
#GunturEastConstituency
#GunturDistrict
#TDPGuntur
#TeluguDesamParty
#NaraChandraBabuNaidu
#NaraLokesh
#Yuvagalam
#BhavishyathukuGuarantee
#APNeedsCBN
గుంటూరు నగరంలోని నగరంపా���ెం మెయిన్ రోడ్డు లో గల ప్రముఖ పురాతన ఈద్గా పునర్నిర్మిస్తామంటూ అంజుమాన్ కమిటీ అధ్యక్షుడు కనుమ చెప్పడంతో స్థానిక ప్రాంత ప్రజలు ఈద్గా కమిటీ వారు సంప్రదించడంతో స్థానిక ప్రజలతో కలిసి ఈద్గాను పరిశీలించడం జరిగింది
ఈద్గా నిజంగానే శిధిలావస్థకు చేరిందని ఏ ఆధారాలతో అంజుమాన్ కమిటీ సభ్యుడు చెప్పాడో రుజువుగా చూపాలని ఈద్గా పునర్నిర్మించడంకి వ్యతిరేకం కాదని స్థానిక ప్రజలు కమిటీ వా��ితో చర్చించాలని వారి అభిప్రాయాలను సేకరించి నిజంగానే ఈద్గా శిథిలావస్థలో ఉంటే పునర్నిర్మాణం చేపట్టాలని నిష్ణాతులైన ఇంజనీర్లతో పరిశీలించాలని నూతన కట్టడానికి అన్ని విధాలుగా ఆర్థికపరంగా కూడా ఎంత ఖర్చు అయినా సహాయం చేస్తానని తెలపడం జరిగింది.
#WhyAPHatesJagan
#TDPJSPTogether
#MohammedNaseer
#GunturEastConstituency
#GunturDistrict
#TDPGuntur
#TeluguDesamParty
#NaraChandraBabuNaidu
#NaraLokesh
#Yuvagalam
#BhavishyathukuGuarantee
#APNeedsCBN
గుంటూరు తూర్పు లో ఆధ్వనంగా ఉన్న రోడ్లపై 2 వ రోజు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తో కలిసి గుంటూరు తూర్పు నియోజకవర్గం కి ప్రధాన రహదారి గా ఉన్న పొన్నూరు రోడ్ లో గుంటల మయంగా ఉన్న రోడ్ పై బెటాయించి నిరసన తెలియచేటం జరిగింది.
#GunthalaRajyamAP#WhyAPHatesJagan#TDPJSPTogether
#MohammedNaseer
#GunturEastConstituency
#GunturDistrict
#TDPGuntur
#TeluguDesamParty
#NaraChandraBabuNaidu
#NaraLokesh
#Yuvagalam
#BhavishyathukuGuarantee
#APNeedsCBN