2019 ఎన్నికలప్పుడు కోడి కత్తి డ్రామా కి బలైపోయిన దళిత యువకుడు శ్రీను కుటుంబసభ్యులు..
5 ఏళ్లు ఎలా వేధించారో వినండి..
నేడు మళ్ళీ అదే డ్రామా ..
#YCPAntham#AndhraPradesh
ఎన్నికల సమయంలో మరో డ్రామాకి తెరలేపిన కోడి కత్తి కమల్ హాసన్ ..
ఇలాంటి నేరస్థులకి రాజ్యాధికారం ఎంత ప్రమాదమో ప్రజలు ఆలోచించాలి !!
#FakeFellow#AndhraPradesh
Another day, another life taken, another family left devastated.
An unidentified individual has been found lying dead in a sandy area in Bapatla, leading to speculation that his death is attributed to sand mafia.
This disturbing image portrays the condition of law and order in Andhra Pradesh, where the fear that their husband may not return home, haunts women. Sand and liquor mafia are killing men every day.
#EndOfYCP
Back to Back Spaces this week by @TDPSpaces
April 12th: Investments in AP
April 13th : Alcohol Ban in AP
April 17th : Government Negligence in AP
Stay Tuned!! #WhyTDP
తెలుగుదేశం పార్టీ ప్రజల నుండి స్వచ్ఛంద విరాళాలను కోరుతోంది. https://t.co/8ZFj2Ui2Iz వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో మీ విరాళాలను అందించవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్, పాన్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేస్తే మీ ఫోనుకు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి... రూ.99 నుండి మీకు నచ్చిన ఎంత మొత్తమైనా విరాళంగా ఇవ్వొచ్చు. మీరు ఇచ్చిన డొనేషన్ వివరాలతో మీ ఈమెయిల్ ఐడీకి సర్టిఫికెట్ వస్తుంది. గుర్తుంచుకోండి! పార్టీకి స్వచ్ఛందంగా మీరిచ్చే విరాళం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తినిస్తుంది
#TDP