1వ తేదీనే ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించాం.
#PensionsPandugaInAP#NTRBharosaPension#AndhraPradesh
ప్రజల సొంత భూముల సరిహద్దు రాళ్లపై జగన్ ఫోటో కోసం రూ.700 కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడాన్ని ఏమనాలి? ఇది పిచ్చా? మదమా? అహంకారమా?
- నారా చంద్రబాబు నాయుడు గారు
#700CrWastedByJagan#AndhraPradesh
పబ్లిసిటీ పిచ్చోడు జగన్ రెడ్డి తనకున్న బొమ్మలు,రంగులు పిచ్చితో 77 లక్షల గ్రానైట్ సర్వే రాళ్లపై. తన ఫోటోలు వేసుకొన్నాడు. సరదాల కోసం రూ.700 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశాడు.
#700CrWastedByJagan#AndhraPradesh
మన బిడ్డల స్థిరమైన భవిష్యత్తుకోసం చంద్రన్న సారధ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని సాధించడానికి ఈ రోజే మన టీడీపీ యాప్ ను డౌన్లోడ్ చేద్దాం. మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణ కాంతులతో వెలిగిద్దాం.
Playstore Download Link 👉: https://t.co/E8bbjIwUZM
#InstallManaTDP#ManaTDP#AndhraPradesh