♦️ నువు మహానాడుకు బస్సులు ఆపి ఏమైనా పీకగలిగావా రెడ్డీ 👎 ...
♦️ కనీసం ఈ 2 రోజులు ఆయిల్ రేట్లు పెంచుకున్నా ఒక నెల జీతాలకైనా నీకు మా తరపున ముష్టి వచ్చి ఉండేది 👊 ...
💢 మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ & మరి కొందరి పై 👇 ....
💢 ఇన్సైడర్ ట్రేడింగ్ అవినీతి నిరోధక చట్టం క్రింద పెట్టిన కేసులను కొట్టివేసిన హైకోర్టు 👌 ...
💢 విద్యాశాఖా మంత్రి ఆదిమూలం సురేష్ పై అక్రమాస్తుల కేసు...ప్రాధమిక విచారణ చేసి *FIR కట్టమని సీబీఐ ని ఆదేశించిన సుప్రీంకోర్టు 🤷♀️ ...
💢 ఏం పర్లేదు....అందరూ *హన్నాయ్ తో కలిసి ఒకేచోట కూర్చుని పిండి పిసుక్కుందురులే 😎 ...
💢 నాన్న సమాధి సాక్షిగా.....అమ్మ, చెల్లిని కనీసం పలకరించని కొడుకు 🤷♀️ ...
💢 వీళ్ళు ఇంకొక ఫ్యామిలీలో ఉన్న బొక్కలు వెతికి హేళన చేస్తూ.....విలువల గురించి చెప్తారు....చెత్త డ్యాష్ గాళ్లు 💦 ..
💢 మనిషి పోయి *12 సంవత్సరాలు అయి ఉండవచ్చు కానీ 👇 ....
💢 విద్వంసం అయిన ఓబుళాపురం గనులు...చెరిగి పోయిన సరిహద్దుల కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కోర్టులో పంచాయితీలు ఇప్పటికీ మేత జ్ఞాపకాలే 🤷♀️ ...