Finally! Power star Pawan kalyan much awaited First Pan Indian Movie is Arriving🔥🥵
July 25th, 2025. Amazon Prime Locked the date after meeting the producers yesterday...
@HHVMFilm Annouce Trailer Date😎🔥
#HariHaraVeeraMallu#HHVM#PawanKalyan#powerstar#pspk#pk
Just In:
మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరిన నరసరావుపేట సీనియర్ నాయకులు,ఎడ్యుకేర్ విద్యా సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త ఏలూరి ప్రసాద్ గారు...
@JanaSenaParty@PawanKalyan
Just In:
మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరిన హిందూపురం నియోజకవర్గం నాయకుడు మాజీ ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ గారు..
@JanaSenaParty@PawanKalyan
Just In:
మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరిన తణుకు వైసీపీ నియోజకవర్గ నాయకులు, మాజీ NRI విభాగ రాష్ట్ర అధ్యక్షులు దిరిశాల కృష్ణ శ్రీనివాస్ గారు...
@JanaSenaParty@PawanKalyan
The Peak’est Moment and shocked and Happiest moment of #OG is
Watching Kalyan anna in Let’s johnny song mixing with Travelling solider song 😍🫶🏽
#TheyCallHimOG@Sujeethsign@MusicThaman
For ever and Ever @PawanKalyan ❣️
Someday, Daughters of PK fans will ask Dad, what is OG?
And suddenly, their Dads won’t be Dads anymore they’ll be those same Boys who once lived Every Moment of OG. 🥹❤️
Some Emotions never Grow Old. They just get Passed On. 🔥
Welcome to @JanaSenaParty, Yanamala Krishnudu garu 👍
Krishnudu, a relative of the current TDP leader from Tuni, Yanamala Ramakrishnudu, has just joined our party in the presence of our chief, @PawanKalyan.
The Yanamala family, who belong to the Yadava community, adds greater weight to our party.🙏
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన లో జాయిన్ అయిన ఉండి నియోజకవర్గ వైసీపీ పార్టీ మాజీ ఇంచార్జ్ శ్రీ PVL నరసింహారాజు గారు...
@JanaSenaParty@PawanKalyan
🚨 BIG SHOCK TO YCP!
ఉండి నియోజకవర్గ మాజీ వైసీపీ ఇంచార్జ్ PVL నరసింహారాజు & తుని వైసీపీ ముఖ్య నాయకుడు యనమల కృష్ణుడు మంగళగిరిలో AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు!
#Janasena#PawanKalyan#YCP
Just In :
*జనసేనలో చేరిన యనమల కృష్ణుడు*
మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తుని వైసీపీ ముఖ్య నాయకుడు యనమల కృష్ణుడు జనసేన పార్టీలో చేరారు.
@JanaSenaParty@PawanKalyan
సీపీఐ నేతల్ని ఇంటికి ఆహ్వానించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సీపీఐ కార్యకర్తల మద్దతు కోరిన సింగిల్ సింహం 🤣🤣
@ysjagan గారు, ఒక్క ఓటమితోనే YSR లా జెండా కూలీ అయిపోయావా 😆😆
#AndhraPradesh
. #OG2 ea Range lo untadoo ani imagine cheskunte ne ☠️☠️🔥🔥
#Sujeeth ki @PawanKalyan proper Dates isthe K Chimpesthadu No Doubt
Just LISTEN His Words you will understand his love and Dedication towards @PawanKalyan ♥️♥️♥️♥️