కీటో మోటార్స్ 300 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ విస్తరణ చేపడుతోంది.
ఈపెట్టుబడితో 2,000కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడటంతో పాటు తెలంగాణ దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్‌గా మరింత బలపడుతోంది.
#TelanganaDevelopment#TelanganaRising#ElectricVehicles
2025–26లో రాష్ట్ర తలసరి ఆదాయం ₹4,18,931కు చేరి, గత ఏడాదితో పోలిస్తే 10.23% వృద్ధిని నమోదు చేసింది.
పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధితో మహిళలు, రైతులు, యువత సాధికారతే తెలంగాణ ప్రగతికి బలమైన పునాది.
#TelanganaDevelopment#TelanganaRising
@SkyrootA టీమ్‌కు విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1 – మిషన్ ఆగమన్ కోసం అభినందనలు, శుభాకాంక్షలు. ఈ మిషన్ భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక చారిత్రాత్మక ఘట్టం, హైదరాబాద్‌లోని శక్తివంతమైన ఏరోస్పేస్ వ్యవస్థ నుండి వస్తున్న ఆవిష్కరణలను ఇది ప్రతిబింబిస్తుంది.
#TelanganaDevelopment
తెలంగాణపై మరో బలమైన నమ్మకం. గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ Oaktree Capital, హైదరాబాద్‌లో ప్రవేశించి కేవలం ఏడాదిలోనే, HITEC సిటీలోని RMZ Nexity వద్ద తన రెండో హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించింది.
#TelanganaRising#TelanganaDevelopment#Oaktree#HITECcity
తెలంగాణ రైజింగ్‌కు అమర రాజా వంటి పరిశ్రమలే బలమైన పునాది. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, దేశ GDPలో 10% వాటా సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. #TelanganaDevelopment#AmaraRaja#EV#IndustrialGrowth#RevanthReddy
1951లో ఢిల్లీలో దేశానికి AIIMSను అందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ దూరదృష్టి. 2026లో వరంగల్ MGMను దేశంలోనే అత్యాధునిక వైద్య సంస్థగా తీర్చిదిద్దే విజన్‌తో ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. #TelanganaDevelopment#TelanganaRising#MGMHospital
హైదరాబాద్ మరోసారి దేశంలోనే వేగంగా ఎదుగుతున్న వ్యాపార నగరంగా నిలిచింది.
2026 తొలి ఆరు నెలల్లో 7.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదు
అందులో 45% గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ నుంచే.
నివాస గృహా విక్రయాలు 19,249 యూనిట్లకు చేరుకోగా,
గృహ ధరలు ఏడాదితో పోలిస్తే 8% పెరిగాయి
పదేళ్లలో తెలంగాణ విద్యాశాఖ దేశంలో 28వ స్థానంలో ఉండగా, నేడు 10వ స్థానానికి ఎదగడం గర్వకారణం. ప్రభుత్వ విద్య బలోపేతానికి తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఈ విజయానికి ముఖ్యమంత్రి
@revanth_anumula
గారికి హృదయపూర్వక అభినందనలు.
@INCTelangana@BRSparty@BJP4Telangana#Telangana
కలలకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదు! 💪
తెలంగాణ పోలీస్‌లో 7,437 ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం ముందుకొచ్చింది. మైనారిటీ యువతకు TSLPRB SI & కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందిస్తోంది.
🗓️ దరఖాస్తు చివరి తేదీ: జూలై 13, 2026
#TelanganaDevelopment#TSLPRB#TelanganaYouth
అభివృద్ధి బాటలో తెలంగాణ!
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది.
ఉపాధి అవకాశాల విస్తరణ
పర్యాటక రంగానికి భారీ పెట్టుబడులు
ITIల ఆధునీకరణతో యువతకు మెరుగైన నైపుణ్యాలు
మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం
#TelanganaDevelopment#RevanthReddy#cmo
https://t.co/cdWLEm017D ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన Aeromart వరుసగా హైదరాబాద్‌ను ఎంచుకోవడం తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనం.
500+ కంపెనీలు, 25+ దేశాలు, 8,000+ బిజినెస్ సమావేశాలతో హైదరాబాద్ ప్రపంచ ఏరోస్పేస్ హబ్‌గా తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది.
Toulouse. Seattle. Montréal. Nagoya. The cities where the world's aerospace industry meets to do business… In 2024, it added a new name to that list.
Hyderabad!
Here's why that matters.
For 25 years, Aeromart has been the aerospace industry's global business convention… not an airshow, but the room where OEMs and suppliers hold thousands of pre-arranged meetings and turn conversations into contracts.
It was built in Toulouse, the home of @Airbus and Europe's aerospace capital, and exported only to the true nerve centres of the industry: Seattle, the home of @BoeingDefense. Montréal, the third-largest aerospace hub on earth. Nagoya, the heart of Japanese aviation.
In 2024, that convention came to India for the first time. Of every city it could have chosen, it chose Hyderabad!
In 2026 it returned - nearly twice the size:
500+ companies
25+ countries
8,000+ pre-arranged meetings.
Why Hyderabad, and not the obvious names?
The organisers… the French firm that runs the business meetings for the Paris Air Show itself said it plainly:
- An unmatched value proposition
- World-class infrastructure at a fraction of the global cost
- A deep pool of skilled talent all sitting on one of the strongest defence-manufacturing bases anywhere
- A dozen DRDO labs and defence PSUs
- A supplier ecosystem of over a thousand precision MSMEs feeding the world's aircraft.
France answered the same question with capital.
- @SAFRAN chose Hyderabad for the largest LEAP engine MRO on the planet, and its first-ever facility outside France to overhaul the M88 that powers the Rafale.
- @GifasOfficiel, France's national aerospace body, brought its delegation to deepen it further. Organiser, industry, nation - all pointing to one city.
And the numbers moved with them. Telangana's aerospace and defence exports have more than doubled in two years - from ₹15,940 crore to ₹32,850 crore, overtaking pharma to become the state's single largest export for the first time.
More than 2,000 aircraft components leave Hyderabad every year for the fleets of the United States and Europe.
Presidential helicopter cabins. Apache fuselages. F-16 wings.
This is the quiet truth behind the headlines: Hyderabad hasn't joined the global aerospace map. It has become one of the places that map is now drawn around - beside Toulouse, Seattle and Montréal.
The world came to Hyderabad to build. And it's coming back.
#TelanganaRising #AeromartHYD26
@revanth_anumula
🏥 సనత్ నగర్ టిమ్స్ - ట్రాన్స్‌ప్లాంట్ హబ్‌గా కొత్త అడుగు
పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు
అన్ని రకాల అవయవ మార్పిడి చికిత్సలకు కేరాఫ్ అడ్రస్
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ట్రాన్స్‌ప్లాంట్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.
#TelanganaForDevelopment