నా జీవితం.. నా పార్టీ! ✊
32 ఏళ్ల నా జీవితంలో సగానికి పైగా పార్టీ కోసమే బతికాను. పార్టీనే నా కుటుంబం, నా శ్వాస!
మా పాలమూరు బిడ్డను సీఎం కుర్చీలో చూడటమే నా జీవితంలో అత్యంత మధురమైన అనుభూతి, తృప్తి. ఇక నాకున్న ఒకే ఒక్క కల.రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి గా చూడటం!
నేడు 33వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ.. అదే సంకల్పంతో మరింత గట్టిగా పనిచేస్తానని నమ్ముతూ.. 🙏
@revanth_anumula@RahulGandhi
Why so much negativity? 🙄 @revathitweets garu
Have you ever kicked a football or seen the pure joy in a child’s eyes? Among those government school kids last night could be India’s future champions.Seeing a global legend up close doesn't just entertain them it inspires them to dream big.
Anyone can sit in a VIP box with family, but bringing underprivileged students to share that spotlight is true inclusion. It gave them a once-in-a-lifetime memory.
Funny how critics stay silent on lakhs of crores lost to real corruption, but pull out a calculator the moment government school kids get a great experience.Sports are just as vital as studies for a child's growth.
Stop looking at everything through a cynical political lens. For once, look at it through the lens of a child’s future!
#TelanganaRising #SupportSports #RevanthReddy
లక్షలాది జనాలెదురుచూసే సభ కంటే.. అంబులెన్స్‌లో ఉన్న ఒక్క ప్రాణమే ముఖ్యం అనుకున్న రేవంతన్న.
మిడ్జిల్ సభకు వెళ్తూ, అంబులెన్స్‌కు దారి ఇచ్చి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు మన సీఎం @revanth_anumula అన్న. అధికార హంగామా కంటే సాటి మనిషి ప్రాణం మిన్న అని నిరూపించిన లీడర్!
#RevanthReddy #Telangana
From ZPTC to CM
A journey built on struggle, service, and the trust of millions.
20 years with the people. Many more to serve.
@revanth_anumula Anna
The People’s Leader.The man of the masses.🔥
#RevanthReddy#Telangana
నాడు నిర్లక్ష్యం.. నేడు ప్రగతి!
పేదవానికి మెరుగైన వైద్యం.. రేవంత్ అన్న లక్ష్యం!
గత పదేళ్ల కుంటుపడిన వైద్య వ్యవస్థను చక్కదిద్దుతూ, ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది మన ప్రజా ప్రభుత్వం!
అత్యాధునిక వసతులతో ఆసుపత్రుల నిర్మాణం.. ప్రతి పేదవానికి నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా ముందుకు!
@revanth_anumula@Bhatti_Mallu@DamodarCilarapu
#prajapalana #RevanthReddy #Telangana
నా పేరుమీద ఉన్న ఒక ఎకరానికి ₹6,000 రైతు భరోసా జమ అయ్యాయి. పత్తి పంట అవసరాలకు సమయానికి అండగా నిలిచిన @revanth_anumula అన్నకు ధన్యవాదాలు.🌾🙏
రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రేవంత్ అన్నకు అభినందనలు. సన్నకారు రైతులకు ఇలాంటి అండ ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నాను. 🌱
#Raithubarosa #RevanthReddy
హైదరాబాద్ కి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది అనే BRS వాళ్ళు మీ పింక్ కళ్ళు పెద్దగా చేసుకొని చూడండి
మీ KCR అయినా,మీ KTR అయినా,హరీష్ అయినా
మీ పింకిస్ ఎవరైనా
హైదరాబాద్ కి రావలన్నా Hyd నుండి మీ ఊర్లకి పోవాలన్న #Congress కట్టిన ORR ఎక్కి దిగాల్సిందే.
#Hyderabad#ORR#telangana
మా నడిగడ్డ ప్రాంతంలో దీనినే మింగలేక మంగళవారం అంటారు
పదేళ్లలో మీరు అధికారంలో ఉండి కాంగ్రెస్ తెచ్చిన మెట్రో ఎక్కుడు ఫోటోలు దిగుడు తప్ప మెట్రో 🚊 ఫేస్ టూ కి ఏనాడైనా ప్రయత్నం చేశారా??
@KonathamDileep
గుజరాత్‌కు గులాంగా పనిచేసే వారికి...
స్వ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే బాధ్యత నేర్పియడం అంటే ఇదేనేమో ?
తెలంగాణ ప్రయోజనాలే ముందు...
రాజకీయాలు తర్వాత అని పనిచేసే మీ నాయకత్వానికి హాట్సాఫ్. 👏 @revanth_anumula అన్న
#RevanthReddy#KishanReddy#telangana
గత BRS ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తే
నేడు కార్పోరేట్ స్థాయి విద్యని ఉచితంగా అందిస్తున్న @revanth_anumula అన్న
Thank you Revanth Anna
ఒకప్పుడు పేదల బడి అంటే... ఆశలకే పరిమితమైన గది...
నేడు తెలంగాణ ప్రభుత్వ బడి అంటే... భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాలయం...
పేద పిల్లల కలలకు రెక్కలు... ప్రభుత్వ బడులకు కొత్త వెలుగులు...
రేవంత్ అన్నతో తెలంగాణ విద్యకు స్వర్ణయుగం.
Thank you @revanth_anumula Anna ❤️
#TelanganaSchools #RevanthReddy #EducationReforms #YoungIndiaStudentKit
ఒకప్పుడు పేదల బడి అంటే... ఆశలకే పరిమితమైన గది...
నేడు తెలంగాణ ప్రభుత్వ బడి అంటే... భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాలయం...
పేద పిల్లల కలలకు రెక్కలు... ప్రభుత్వ బడులకు కొత్త వెలుగులు...
రేవంత్ అన్నతో తెలంగాణ విద్యకు స్వర్ణయుగం.
Thank you @revanth_anumula Anna ❤️
#TelanganaSchools #RevanthReddy #EducationReforms #YoungIndiaStudentKit
నాడు KTR PR స్టంట్లు... నేడు వరదల కష్టాలు!
చెరువులు, నాలాలు కబ్జా చేస్తే నీరు చెరువుల్లో కాదు... రోడ్లపైకి వస్తుంది.
పదేళ్ల పాలనలో చేసిన విధ్వంసానికి నేటి హైదరాబాద్ వరదలే సాక్ష్యం.
#HyderabadRains#KTR#Telangana#Floods#RevanthReddy#Hydraa