కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు న్యాయ నిపుణులను, అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా నదిలో తెలంగాణాకు చెందాల్సిన నీటివాటాలో ఒక చుక్క నీరు కుడా వదులుకునేది లేదని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.
@UttamINC