జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ కి "బ్రెయిన్ స్ట్రోక్"
- 1392 రెగ్యూలర్ లెక్చరర్ల నియామకాలతో తన కుటుంబం ఆధార పడిన ఉద్యోగం పోతుందేమోననే టెన్షన్ తో స్ట్రోక్
- దాదాపు 11 ఏండ్లుగా ప్రభుత్వ కాలేజీలలో గెస్ట్ లెక్చరర్ గా వెట్టిచాకిరి చేస్తున్నా "ఉద్యోగ భద్రత" లేదనే భయం!
@TelanganaCMO
గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి @SabithaindraTRS గారికి..హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐🎂🍰
ప్రజాసేవలో..మీరు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.