🚨 చలో ప్రజా భవన్ 🚨
📅 21-07-2026 | 🕚 11:00 AM
33 జిల్లాల 6,499 మంది తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్లకు రాష్ట్ర కమిటీ పిలుపు.
ఆత్మగౌరవం, న్యాయం, గౌరవ వేతనం కోసం ఐక్యంగా తరలిరండి!
#ChaloPrajaBhavan#TRLSA#Telangana#LicensedSurveyors
తెలంగాణలో భూముల హద్దుల వివాదాలు, రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో నియామక ఉత్తర్వులు పొందిన ల్యాండ్ సర్వేయర్లకు పోస్టింగ్లు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
సిబ్బంది కొరత ఉందని చెబుతూ, ఎంపికైన అభ్యర్థులను విధుల్లోకి తీసుకోకపోవడం ఎందుకు?
వెంటనే ల్యాండ్ సర్వేయర్లకు పోస్టింగ్లు ఇవ్వాలి.
కాటిపల్లి వెంకట రమణారెడ్డి
(కామారెడ్డి శాసనసభ్యులు)
#LandSurveyors #TelanganaJobs #RevenueIssues #BJP4Telangana