రాజ్యసభ సభ్యులు శ్రీ వై వి సుబ్బారెడ్డి గారు విశాఖ నగరానికి విచ్చేసి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా విశాఖ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు స్వాగతం పలికారు
“ప్రజల కన్నీటికి ఓదార్పు… ప్రజల గుండెల్లో ఓ నమ్మకం!”
“ప్రజలే బలం… ప్రజల కోసమే ప్రతి అడుగు!” 🔥
ప్రజల కోసం ఎల్లప్పుడూ తోడుండే నాయకుడు…
ప్రజలు కష్టంలో ముందుండి, నమ్మకంతో నిలిచే నాయకుడు!”
- శ్రీ KK RAJU YSRCP 𝐠𝐚𝐫𝐮
𝐓𝐇𝐄 𝐕𝐨𝐢𝐜𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐏𝐞𝐨𝐩𝐥𝐞.
𝐓𝐇𝐄 P𝐨𝐰𝐞𝐫 𝐨𝐟 𝐋𝐞𝐚𝐝𝐞𝐫𝐬𝐡𝐢𝐩
ఎక్కడ సమస్య ఉంటే… అక్కడ ఆయన అడుగు.ఎక్కడ ప్రజల బాధ ఉంటే… అక్కడ ఆయన స్వరం.ప్రజల కోసం నడిచే అడుగు…
ప్రజల కోసం పోరాడే గుండె…
ప్రజల మధ్యే ఎదిగిన నాయకత్వం! ప్రజల కోసం పుట్టిన నాయకత్వం
విశాఖలో తెలుగు దేశం పార్టీ విద్యార్థి విభాగం వీరంగం..మందు పార్టీలో కొట్లాట, కత్తులతో దాడులు
ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు ప్రస్తుతం విమ్స్ హాస్పిటల్ లో చికిత్స. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, అది మందు పార్టీనా.. లేక రేవ్ పార్టీనా అన్నది తేల్చాలి
డ్రగ్స్ వినియోగం జరిగిందా లేదా తేల్చాలి.. ఆ పార్టీ కి హాజరైన వారందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలి. నిజాలు నిగ్గు తేల్చాలి దోషులను కఠినంగా శిక్షించాలి
-కొండా రాజీవ్ గాంధీ గారు,
వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
కూటమి ప్రభుత్వం అన్యాయంగా నిర్వహించిన దగా DSC పై నిరసనగా శాంతి యుతంగా నిర్వహిస్తున్న ర్యాలీ ని అడ్డుకొని
విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు శ్రీ KK RAJU YSRCP గారిని అన్యాయం గా అరెస్ట్ చేస్తోన్న పోలీసులు
డి ఎస్సి లో అక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం
జిల్లా కలెక్టర్ల కు 31 న వినతిపత్రాలు ఇస్తాం
వచ్చే నెల 6 నుండి 9 వరకు 4 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహారదీక్ష లు చేస్తాం
ఆగస్టు 10 అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీ లు నిర్వహిస్తాం
డి ఎస్సి అక్రమాలపై సీబీఐ విచారణ, నారా లోకేష్ రాజీనామా, ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగ భృతి విడుదల చేయాలని కోరుతాం!
రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. తమ అపార జ్ఞాన సంపదతో, ఓర్పుతో విద్యార్థులకు జీవిత విలువలను బోధిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గురువులందరికీ హృదయపూర్వక వందనాలు.
#GuruPurnima