https://t.co/4Z3efopZc4
ఇది రాధ పోతే రుక్మిణి అనుకున్న కృష్ణుడి లాంటి ప్రేమ కాదు
పార్వతి లేకపోతే ప్రపంచమే వద్దన్న శివుడి ప్రేమ కథ
ఈ "నీరో " గుండెలపై రాసిన మాటకంటే
గుండెల్లో పెట్టుకున్న ప్రేమ బలమైనది
Hope you all like it
@goldmtnmine_@heyitsaravind@ParvathAnurag@tweets_archana
ఈ నేల మీద పడ్డకాడి నుండి - పాడె మీద పడి పోయే...దాకా
మడిషి వంట్లో ఉన్న నెత్తురు ఏదోకాడికి బయటకి వస్తానే ఉంటది
ఆ నెత్తురు బొందెలు దెంచి ఎండిన డొక్కల కోసం ధార బోసిన ధీరుడిదీ కథ
ఆకలి కొలిమిలో కాలి ఆరిపోయిన కత్తులకి కలబడటం నేర్పిన వీరుడీదీ కథ
https://t.co/KrUsFDhByY
@TheDeverakonda
#AK47TEASER coming out today! 🔥
"పదునాలుగు భువనాలకు తనవాసమె సహవాసము
కలకాలము ఉపమానము గుణమే అనగా..."
రాక కొద్దిగా ఆలస్యం కావొచ్చు కానీ కేక పుట్టడం ఖాయం
All set to show you ‘A TRIVIKRAM CINEMA’! 😎
Stay tuned!
#AadarshaKutumbam#AK47#VenkateshXTrivikram#Venky77
@ThisIsDSP@aryasukku@alluarjun Thoroughly enjoyed the entire process of this
The magic of @ThisIsDSP sir compostion and clarity he gives to a writer is really one of its kind
We can say
Talenteds are made
Genius are born Like DSP Sir and Pushparaj well
Thanks for the opportunity once again
చరిత్ర పేజీల చివర
కాలాల మడతల అంచుల్లో
పగలూ రాత్రి తేడా లేకుండా
ఎండా వానలకు తలవంచకుండా
రగిలి రగిలి ఒక నిలువెత్తు నిజాయితీ
నిఖార్సైన నాయకత్వం పుట్టింది
ఆ పుట్టుక పేరు "పవన్ కళ్యాణ్" గారు...
పుట్టిన రోజు శుభాకాంక్షలు కళ్యాణ్ గారు
ఒక మనిషి తన జీవిత కాలంలో ఇంతలా...
ఎలా ఒక స్ఫూర్తిగా - శక్తిగా మారగలడు...
పాత్ర పాత్రకో వ్యక్తిత్వం...
మాట మాటకో వైవిధ్యం...
అభిమానిగా పుట్టడాన్ని అదృష్టంగా మార్చినా మా దైవమా.... నిన్ను తకుచుకోడానికి సందర్భం కావాలా ఈ గుండెలో శ్వాస ఉంటే చాలదు
జై NTR
"నది ఎక్కడైనా పుట్టి ఉండవచ్చు
కానీ అది జీవనదిగా మారే చోటు ఒకటుంటుంది"
సరిగ్గా ఆరేళ్ల క్రితం "సరస్వతి" పక్కన కూర్చుని "పంచ యమునా" పరవళ్ళ మధ్య కవిత్వ వ్యాసంగ గంగా తరంగంగా మారినవేళ... మరపురానిది - మరళిరానిది
Tq #Trivikram sir,@MusicThaman sir & @ChaituUnique sir for believing in me
ఆయన రాముడైతే ఈ నేల అయోధ్య అయ్యింది
ఆయన కృష్ణుడైతే ఈ నేల బృందావనం అయ్యింది
ఆయన యుద్ధం చేస్తే వానరసైన్యంలా మారింది
ఆయనకి కష్టం వస్తే కురుక్షేత్రం చేసింది
ఆయన తను మాత్రమే అవతారం ఎత్తిపుట్టలేదు
ఈ తెలుగునేలలో ప్రతివాన్ని అవతార మూర్తుల్లా మార్చాడు
అటువంటి యుగపురుషునికి వర్ధంతి నివాళులు
https://t.co/uWcfH874S4
ఎల్లమ్మ -
"ఇది ఒక చేతి డప్పు గొంతెత్తి చెప్పిన కాలి గజ్జెల కథ"
Tq @ThisIsDSP sir ఈ చరిత్రలో నన్నొక పాత్రధారిని చేసినందుకు
Tq @VenuYeldandi9 garu and #DilRaju garu for this routed seluloid wonder
Tq @bandisanjay_bjp sir
"మీరు మాకు చేసిన ఈ సన్మానం
కళకు ఇచ్చిన గౌరవం మాత్రమే కాదు - ధర్మానికి అందించిన ధైర్యం కూడా"
Thanks Boyapati sir for bringing me up to here
బాలయ్య నీకు ఋణపడి పోయా
జై బాలయ్య