మీ నాయకత్వంలో మాకు దిశానిర్దేశం లభిస్తుంది; మీ అంకితభావంలో మాకు ఆశ లభిస్తుంది. మీ పుట్టినరోజున, మీరు ఇతరులకు అందించే మద్దతు మరియు ప్రశంసలు మీ చుట్టూ ఉండాలి.
కాట శ్రీను అన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
This Dec 8 & 9, Telangana is set to witness a never-before event, the grand unveiling of Telangana Rising 2047 Vision. Come, join the rise.
#TelanganaRisingGlobalSummit@revanth_anumula
దేశమంతా ఇదే చర్చ...
ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో, రేవంతన్న తలపడబోయే మ్యాచ్ కోసం తెలంగాణ మాత్రమే కాదు, దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది...
#messiinhyderabad#messiinindia
కేటీఆర్ బల్పు మాటలు!
ప్రజల మధ్యకి వెళ్లి వారి సమస్యలు వింటే…అది దిగజారుడు తనమా రా?
అది నిజమైన ప్రజా నాయకుడి లక్షణం!
@revanth_anumula ❤️🫡
ముఖ్యమంత్రి అంటే మీ అయ్యలా ఫార్మ్‌హౌస్‌లో కూర్చొని కోట్ల కోట్లు మింగడం కాదు రా…
ప్రజల్లో తిరిగి, ప్రజల పల్స్ తెలుసుకోవడం! #KTR 🤡
Today, It’s a great honor to be selected to lead the campaign with the Jubilee Hills Christian Minority Voters.
Special thanks to Deepak Jhon anna (Chairman – Christian Finance Corporation) and Sujeevan Dinnu for their continuous support and encouragement.
“It was a privilege to celebrate my birthday today with the Patancheru Constituency Pastors Association. Heartfelt thanks to Pastor Prashanth, Dinnu, and Sunny for making the day special.”