टीपीसीसी के कार्यकारी अध्यक्ष जग्गा रेड्डी गरु ने कहा
"कंगना रनौत नेता नहीं, एक अभिनेत्री हैं। उन्हें इतिहास की कोई समझ नहीं है।"
@KanganaTeam@ImJaggaReddy
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గారి ఆదర్శాలను దృష్టిలో పెట్టుకుని, అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలను నడిపించిన చరిత్ర సోనియా గాంధీ గారిది.
@revanth_anumula@ImJaggaReddy
నీళ్లు నివాసం ఉండాల్సిన చోటును మనం ఆక్రమించుకుంటే, మన జీవితాలను, మన రోడ్లను అవి ఆక్రమించుకుంటున్నాయి.
: ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి,
▪️ తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమం,
🗓️ నవంబర్ 11, 2026,
📍 మాదాపూర్, హైదరాబాద్.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రూ.58.85 కోట్లతో నిర్మించిన నూతన ఐటీ టవర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు బుధవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ జి. నగేష్ , ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి పదవి పుట్టిందే రాహుల్ గాంధీ కుటుంబంలో..
రెండు పర్యాయాలు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేసిన వద్దన్న చరిత్ర సోనియా,రాహుల్ గాంధీలది..
మీ బీజేపీలో అట్లా ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసే వాళ్ళు ఉన్నారా?
#Jaggareddy#RahulGandhi#SoniaGandhi#Congress#GandhiBhavan
ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసిన చరిత్ర సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానిది!
రెండుసార్లు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చినా వద్దన్న చరిత్ర సోనియా గాంధీ గారిది. పదవుల కోసం పాకులాడే రాజకీయాలు మావి కావని కాంగ్రెస్ నాయకత్వం నిరూపించింది.
గ్రామాల్లో కౌన్సిలర్ పదవులను సైతం వదులుకోని వారు ఉన్నారు.. అలాంటిది ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకత్వానిది.
మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కల్పించాం.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జగ్గారెడ్డి గారు
ప్రెస్ మీట్ | గాంధీ భవన్
#Jaggareddy #RahulGandhi #SoniaGandhi #Congress #GandhiBhavan

🚨 JUST 1 DAY TO GO!
The world is coming to Hyderabad. Bigger conversations, global voices, and a vision to shape the future.
⏳ Tomorrow, the dialogue begins. The countdown ends!
📍 Hyderabad | 13–14 November 2026
#BharatSummit2026#ForgingANewWorld#1DayToGo
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జగ్గారెడ్డి గారి ప్రెస్ మీట్ - గాంధీ భవన్
Youtube:
Link
https://t.co/7p2Y4YnAMR
Facebook:
Link
https://t.co/hQF9olkiyj
Twitter:
Link
https://t.co/CoM2wyzKmq
A warm welcome to all the distinguished guests, delegates and dignitaries arriving in Hyderabad for Bharat Summit 2026.
We are delighted to welcome you to the land of Telangana. Looking forward to a memorable and successful summit!
#BharatSummit
తెలంగాణలో ఆటోమొబైల్, ఈవీ రంగాలకు భారీ పెట్టుబడుల ఆహ్వానం!
విజన్ 2047 లక్ష్యాల సాధనలో ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాలు కీలకం
* డిసెంబర్ 7–9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026
* ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్, ఈవీ రంగాల్లో అపార పెట్టుబడి అవకాశాలు
* ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలు పరిశ్రమలను మరింత విస్తరించాలి
* కాలుష్య రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రత్యేక ఈవీ పాలసీ అమలు
* రెండేళ్లలో 2,17,690 ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు
* ఈవీ కొనుగోళ్లపై రూ.2,343 కోట్ల పన్ను మినహాయింపులు
* పరిశ్రమలకు భూమి, మౌలిక వసతులు, అనుమతుల్లో ప్రభుత్వ పూర్తి సహకారం
పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చుకుందాం… యువతకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పిద్దాం!
@TelanganaCMO@INCIndia@INCTelangana@Bharat_Summit@revanth_anumula