పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలను మీడియా సమావేశంలో మాట్లాడడం సమంజసం కాదు...
కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తే (జగన్ ~షర్మిల ) ప్రజలు ఎందుకు నమ్మాలి అని పార్టీ ప్రతిష్టను దిగదర్చే కొందరి కుటిల రాజకీయ కుట్రపూరిత చర్య. (గురుశిష్య)
చర్యలు తీసుకోవడం బాధాకరం కానీ తప్పదు 🙏
#BRS
We built a complete innovation ecosystem to empower entrepreneurs to lead, innovate, and build world-class products.
🌐 T-Hub - the world’s largest technology incubator
👩💼 WE Hub - empowering women entrepreneurs
🛠️ T-Works- the world’s largest prototyping facility
🎓 Telangana Academy for Skill and Knowledge - bridging academia & industry
🔥 An ecosystem driving innovation, skills, and entrepreneurship in Telangana.
- BRS Working President @KTRBRS
ములుగు: మేడారంలో భక్తుల తరలింపులో ఫెయిలైన ఆర్టీసీ.. గంటల తరబడి ఎదురుచూసినా అందుబాటులో లేని బస్సులు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు.. బస్సులు లేకపోవడంతో భక్తుల ఆగ్రహం.. అందుబాటులో లేని అధికారులు.. పోలీసులకు, అధికారులకు మధ్య సమన్వయ లోపం.. హనుమకొండ, హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం.. వేలాదిమంది భక్తులతో కిక్కిరిసిపోయిన ఆర్టీసీ బస్టాండ్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న చంటి బిడ్డ తల్లులు, వృద్ధులు, మహిళలు
#MedaramJathara #MedaramJathara2026
బిగ్ బ్రేకింగ్!
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పథకం మీద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే 2026 ప్రశంసలు.
కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకం వల్ల తెలంగాణలో సాగునీరందే భూముల విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల (2014) నుండి 2.2 కోట్ల ఎకరాలకు (2023) పెరిగింది అని ఎకనామిక్ సర్వే 2026 రిపోర్టులో వెల్లడి. కేవలం తొమ్మిదేళ్ల కాలంలో సుమారు 90 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించిన కేసీఆర్ ప్రభుత్వం.
తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు గౌరవనీయులు కేసీఆర్ గారిపై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే రేవంత్
స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ గారు.
అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమే.
పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు
సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట.
ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.
చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ గారు అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి.
అధికారం శాశ్వతం కాదు…
అహంకారం అంతకంటే కాదు.
తెలంగాణ సమాజమంతా
కేసీఆర్ గారి వెంటే ఉంది.
మీ రాజకీయ వేధింపులకు భయపడే
ప్రసక్తే లేదు.
ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు.
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana
రేవంత్ మీడియా మేనేజ్మెంట్ లో ఉన్న కొన్ని మీడియా చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు ఈ నోటీసుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీశ్ రావు గారికి, ఇస్తున్న ఈ నోటీసులు అన్ని 160 CRPC కింద ఇచ్చినవి. అంటే ఈ అక్రమ కేసులో వాళ్ళెవరూ నిందితులు కాదు. వారికి ఇచ్చిన నోటీసులు కేవలం సాక్షిగా మాత్రమే.
కాబట్టి ఉచ్చు, బొచ్చు లాంటి కథనాలు ఆపండి.
ఈ లొట్టపీసు కేసును ఎక్కువ లాగితే అది చివరికి రేవంత్ మెడకే చుట్టుకుంటుంది!
మన సియం రేవంత్ సారు తవ్వుతున్న బావులు👇
జూబ్లిహిల్స్ ప్రజలారా సోచాయించండి🤷♀️
ఈ బావులు జూబ్లీహిల్స్ కు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి,
బుల్డోజర్లు కావాలన్నా,దందాలకు,దోపిడీకి జై కొట్టాలన్నా,హామీలు అవసరం లేకున్నా,
అభివృధ్ధి అందని ద్రాక్ష కావాలన్నా,
కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి.
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥
సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish
నీకు మీడియా హౌజ్ అనే
సోయి వుంటే ...
నీకు సంస్కారం వుంటే
స్వేచ్ఛ.. మర్యాద దొరుకుతాయి!
ఈ గడ్డ మీద వుండదల్చుకుంటే
తెలంగాణ కు సలాం కొట్టి వుండాలి!
తెలంగాణ సమాజంలో కలిసిపోయి
బతకాలి..!
సమర్ధుడు KTR
ఫార్ములా E పోటీలను నిర్వహిస్తే
హైదరాబాద్ ప్రతిష్ట పెరిగింది !
అసమర్థులు అందాల పోటీలు పెడితే
నగరం పరువుకు నష్టం వాటిల్లింది!
KTR పై కేసులు నోటీసులు!
మిస్ బిహేవ్ గ్యాంగ్ పై నో చర్యలు!
ఒక్క ధవళేశ్వరం బరాజ్ నిర్మించిన
కాటన్ దొరకు విగ్రహం పెట్టి
ఆరాధిస్తున్నారు !
3 బరాజ్ లు15 రిజర్వాయర్లు
22 పంప్ హౌస్ లు
203 km టన్నెల్స్
1,531 km కెనాల్స్
141 TMC స్టోరేజ్
540 TMC వినియోగం
90 లక్షల ఎకరాలకు నీరు
ఒక బృహత్తర #kaleshwaram కట్టిన
KCRరుణం ఏమిచ్చి తీర్చుకోగలం!
కాళేశ్వరం వందల పిల్లర్లలో ఒకే ఒక్క పిల్లర్ కుంగితేనే కెసిఆర్ కమీషన్ ముందుకు హాజరైతే,..
SLBC టన్నెల్ కూలి 8 మందిని పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని సెక్షన్ 302 కింద ఏకంగా జైల్లో పెట్టాలి కదా?🤔
జర్రాగు మూడేండ్లు.🫰😁
కెసిఆర్ జోలికి వచ్చిన ఏ ఒక్కడిని వదిలి పెట్టే ప్రశక్తే లేదు.🤙
తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగింది! 🌳🌿🌲
కేసీఆర్ చెట్లు నాటడం ఏందని ఆ రోజుల్లో చాలా మంది నవ్వారు... కానీ, నేను ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో మన తెలంగాణలో అద్భుతంగా పచ్చదనం పెరిగింది.
-హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ సార్
18/06/2023
#WorldEnvironmentDay
అవును .. సుందరీమణులను వేధించారు
మిస్ వరల్డ్ ఈవెంట్లో జయేష్ రంజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో లీక్
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలను నిజం చేస్తూ సంచలనం సృష్టిస్తున్న జయేష్ రంజన్ వీడియో
వచ్చిన అతిథులతో మింగిల్ అవ్వండి, మాట్లాడండి చిలిపి ప్రశ్నలు అడగండి అంటూ సుందరీమణులకు హుకుం
టేబుల్‌కి ఇద్దరు సుందరీమణులు ఉన్నారు ...కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి స్నేహం చేసుకోండని అతి మాటలు
వచ్చిన అతిథుల్లో సగానికి పైగా కాంగ్రెస్ యువ నాయకులు, కాంగ్రెస్ సన్నిహిత వ్యాపారవేత్తల కుమారులు
జయేష్ రంజన్ మాటలతో రెచ్చిపోయి సుందరీమణులును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులు ?
అతిధుల ప్రవర్తనతో అసౌకర్యానికి గురైన సుందరీమణులు, ఆపడానికి కనీసం ప్రయత్నం చేయని నిర్వాహకులు
దొంగకి తాళాలు ఇచ్చినట్లు జయేష్‌కు విచారణ భాద్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డి
#RythuBandu మీద ఇంత రాద్దాంతం ఎందుకండి. Elections ఉన్నయి కాబట్టి ముందే ఇచ్చేదుండె.
#ElectionCode అయినంక, promise చేసిన ఎక్కువ డబ్బుతోపాటు ఇయ్యిండి.
పాపం రైతు కుటుంబాలు ఇంకొక వారం ఓపిక పడుతరులే. అధికంగా వచ్చే డబ్బుతో సంతోష పడుతరుకూడా.
తెరాస కార్యకర్త స్థాయి నుండి ఎదిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు
6 గ్యారెంటీ లు నెరవేరుస్తూ 5 సంవత్సరాలు మీరు ఒక్కరే పరిపాలించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ...💐💐
#RevanthReddy#100Days