గౌరవ CM గారు బడుగు బలహీన వర్గాలకు మానిఫెస్టో వరాలు పతకాలు ఇస్తున్నారు. మానిఫెస్ట్ 29 హమీ. 1. వికలాంగులకు RTC లో ఉచిత ప్రయాణం, ప్రభుత్వానికీ భారం కుడా ఉండదు. 2. 6000రు. పింఛన్ల 3. ఉద్యోగాలు రోస్టర్ 10 లోపు ప్రకటించండి. @TelanganaCMO@RahulGandhi@revanth_anumula@Bhatti_Mallu