The demise of Mahipal Reddy, ASI, Cyberabad saddened me. He was hit by a cab while on duty in Drunken driving at Nizampet Road. Heartfelt condolences to bereaved family.
Planted saplings at Azampura Chaman on the occasion of my birthday as per the appeal made by MP Sri Santosh Sahab. Let all of us take up large scale plantation to fulfil the dream of Hon'ble CM Sri KCR ji to make Green Telangana.
Sad to know the demise of Telangana People in an accident occurred near Araku valley. I express my heartfelt deep sorrow over accident which resulted in death of some and injuries to the telanganites....and offer my condolences to the bereaved families.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే శ్రీనోముల నర్సింహయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను.ఆయన మరణం నియోజక వర్గ ప్రజలకు తీరని లోటు.ప్రజా సేవ చేస్తూ, అసెంబ్లీ లో మంచి వక్తగా పేరు పొందిన నోముల నర్సింహ���్య లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
సమాజంలోని వివిధ రంగాల అంశాలను వెలుగులోకి తెచ్చి సమస్యల పరిష్కారానికి పాటు పడుతున్న మీడియా మిత్రులకు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నా శుభకాంక్షలు. కరోనా వంటి విపత్కర సమయాలలోనూ మీ అంకితభావం స్ఫూర్తిదాయకం.
MOU signed by Sri M.Mahender reddy DGP, Sri Jayesh Ranjan Principal secretary, IT department regarding Public safety integrated operation centre@ Cyberabad Commissioner of Police office,today in the presence of Hon'ble Ministers Sri KT Ramarao,Smt Sabitha Indra Reddy and me.
గౌరవనీయ మంత్రులు శ్రీ కె.టి.రామారావు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి జియాగూడ, గోషా మహల్ మరియు కట్టెలమండిలలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను.
I have participated in inaguration of Double bed room houses along with Ministers Sri KT Ramarao, Sri Talasani Srinivas Yadav @ Jiyaguda, Goshamahal and Kattelamandi, today.
RBVRR TS POLICE ACADEMY లో నేడు జరిగిన 1162 మంది నూతన ఎస్ఐల (వీరిలో 256 మంది మహిళా ఎస్సై లు) పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. భారీ స్థాయిలో వీరి శిక్షణను పూర్తి చేసిన అకాడమీ అధికారులను అభినందిస్తున్నాను.
I have participated in the passing out parade of 1162 new SIs (256 are women SIs) held today at RBVRR TS POLICE ACADEMY. Congratulations to the Academy officers who completed their training on a massive scale.
నేను అజంపూరా ప్రాంతానికి చెందిన జిహెచ్ఎంసి కాలనీని సందర్శించాను. మరియు వారిపై భారీ వర్షాల ప్రభావం గురించి స్థానికులతో మాట్లాడాను. త్వరితగతిన సహాయ చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చాను.
I have visited GHMC colony of Azampura area and interacted with the localites regarding the impact of heavy rains on them. I have given necessary instructions to GHMC officials.
I have distributed Rs 5 Lakhs cheques to the deceased families who died in floods , on Saturday along with Sri Asaduddin Owaisi , Hon'ble M.P and Sri Akbaruddin Owaisi, Hon'ble MLA
గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ, శాసన సభ్యులు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ లతో కలిసి హై���రబాద్ లో వరదల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు శనివారం నాడు రూ. 5 లక్షల చొప్పున చెక్కలు పంపిణీ చేశాను.