Good morning sir
మీరు STU DIST ROUTE PASS 35 KMS ఇచ్చారు .కాని గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఉన్నత విద్య కోసం ధురం పోయావల్సి ఉంటుంది.కబ్బటి 35 కిమీ ఇంటర్మీడియట్ వరకు చెయ్యాలి .35కంటే ఎక్కువ వల్లకి చెయ్యాలి.kms పెంచాలి సార్ మీరు బస్ పాస్.@SajjanarVC
ప్రతి ఒక్కరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
భారత గణతంత్ర రాజ్య ఆవిర్భవానికి కారణమైన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన సమయమిది. భారతీయుల ఆశల, ఆకాంక్షలకు ప్రతీకైనా మన రాజ్యాంగం కల్పించిన స్వేచ్చా, సమానత్వం, ప్రజాస్వామ్య విలువులకు కట్టుబడి ఉంటామని మనమంతా నేడు ప్రతిజ్ఞ చేద్దాం.
#RepublicDayIndia #HappyRepublicDay #Republic #RepublicDay
Good morning sir
మీరు STU DIST ROUTE PASS 35 KMS ఇచ్చారు .కాని గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఉన్నత విద్య కోసం ధురం పోయావల్సి ఉంటుంది.కబ్బటి 35 కిమీ ఇంటర్మీడియట్ వరకు చెయ్యాలి .35కంటే ఎక్కువ వల్లకి చెయ్యాలి.kms పెంచాలి సార్ మీరు బస్ పాస్వి.@tsrtcmdoffice
షాద్ నగర్ to అమనగల్ రూట్ నడుపుతున్న షాద్ నగర్ డిపో బస్సులు అస్సలు మనుషులు ఎక్కే అంత వరకు కూడా బస్సును ఆపడం లేదు.ఈ రోజు దాని కారణంగా నా ఫోన్ కింద పడి పగిలిపోయింది. అమనగల్ లో కూడా సరిగ్గా బస్సులు ఆగడం లేదు.ఎమ్ అయిన అంటే టైం లేదు అని అంటున్నారు.
షాద్ నగర్ డిపో మేనేజర్ చాలా అంటే చాలా బస్సులు తగ్గించారు..షాద్ నగర్ to అమనగల్ రూట్ లో నడుపున్న బస్సుల రాకపోకలు చాలా నిలిచిపోయాయి.షాద్ నగర్ నుంచి అమనగల్ కి రాత్రి రెండు బస్సులు వచ్చేవి....ఇప్పుడు ఒక్కటే రావడంతో తో రాత్రి మరియు పొద్దున్నే చాలా ఇబ్బంది అనిపిస్తుంది.