మందిని ముంచిన పైసలతో అన్న , తమ్ముళ్ల రాజకీయాలు..
- టీఆర్ఎస్ లో చేరేందుకు రాజగోపాల్ కేసీఆర్ క���ళ్ళు పట్టుకున్నాడు ..
- సీఎం కేసీఆరు విమర్శించే స్థాయి రాజగోపాల్ లేదు..
- ఎమ్మెల్యే పదవిని తాకట్టు పెట్టి కాంట్రాక్టులు తెచ్చుకున్నాడు..
: @jagadishTRS గారు
#Munugodu #Telangana
వరి సాగు చేస్తే కేంద్రంతో కొనిపిస్తా అని చెప్పిన బండి సంజయ్ ఇప్పుడు మాట్లాడరేం...
రైతులను రెచ్చగొట్టి మాయమాటలు చెప్పి వరిసాగు చేయించి ఇప్పుడు చేతులెత్తేసిన బీజేపీ నాయకులు
#AntiFarmerBJP
It was a pleasure meeting with Shri K Chandrashekhar Rao, CM Telangana at my Mumbai residence today.
We discussed various issues of development and cooperation between Telangana and Maharashtra.
@TelanganaCMO
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. మొత్తం 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో 6 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఘన విజయం.
#TelanganaWithKCR#Telangana#TRSParty#KCR#TelanganaWithTRS
ఒక దీక్ష... ఒక విజయం.. ఒక యాది....🙏🙏
తెలంగాణ వచ్చుడో.....
కేసీఆర్ సచ్చుడో .....
అన్న ఉద్యమ వీరుని ప్రస్థానంకి నేటి తో పన్నేడేండ్లు
జై కేసీఆర్🔥✊ జై తెలంగాణ
Many thanks to Sri Allam Narayana Garu for bringing back many memories 🙏
#KCR#Telangana
అభివృద్ధిని, సంక్షేమాన్ని బలపరుస్తూ హుజూరాబాద��� ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపిద్దాం
కారు గుర్తుకే మన ఓటు
#VoteForCar #HuzurabadWithTRS
ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో అభివృద్ధి, సంక్షేమాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ���ెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.
@GelluSrinuTRS @trspartyonline
#VoteForCar
#HuzurabadWithTRS
అక్టోబర్ 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి 2వ నెంబర్ కారు గుర్తు మీద ఓటు వేసి ��ారీ మెజారిటీతో గెలిపించండి.
#VoteForCar #HuzurabadWithTRS
మనం ఆలోచించాలి!
హుజురాబాద్ ప్రజలమైన మనం ఆలోచించాలి!!
వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందంట!
ఇప్పుడు ఈటల కూడా వంద అబద్ధాలు ఆడుతూ ప్రచారం సాగిస్తున్నాడు...
ఆయన అబద్ధాల్లో కొన్ని ఇవి
#Huzurabad#Telangana#HuzurabadWithTRS#VoteForCar#TRSParty@trsharish @GelluSrinuTRS