నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో రేవంత్ ప్రచారం
➣వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేటలో బహిరంగ సభలు ➣మధ్యాహ్నం 12గంటలకు వనపర్తిలో బహిరంగసభ ➣మధ్యాహ్నాం 2 గంటలకు నాగర్‌కర్నూలో క్యాంపెయిన్ ➣మధ్యాహ్నం 3.30 గంటలకు అచ్చంపేటలో ప్రచారం ➣సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్‌లో రేవంత్ రోడ్ షో
తెలంగాణ ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ దృష్టి
రాష్ట్ర వ్యాప్తంగా 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు
దాదాపు 9 వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
గ్రేటర్లో 18వందల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
#ECI#ECISVEEP#TelanganaElections2023#BreakingNews@ECISVEEP
సూర్యాపేట నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత
బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్యపై బీఆర్ఎస్ నేతల దాడి
గొడ్డళ్లు,కత్తులతో దాడి చేసిన బీఆర్ఎస్ నేతలు
తృటిలో తప్పించుకున్న వట్టే జానయ్య
వట్టే జానయ్య అనుచరుడికి గాయాలు
మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులే దాడి చేశారన్న బీఎస్పీ #TelanganaElection2023
నేడు ముషీరాబాద్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ రోడ్ షో
రేపు రెండు సభల్లో పాల్గొననున్న పీయూష్ గోయల్
24, 25, 26న తెలంగాణలో సీఎం యోగి పర్యటన
25, 26న స్మృతి ఇరానీ పర్యటన
హుజూరాబాద్, మహేశ్వరం సభలకు హాజరు
#BJP4Telangana#AmitShah#TelanganaElections2023@AmitShah
అనంతరం తిరిగి బేగంపేట్‌కు అమిత్‌షా
బేగంపేట్ నుంచి రోడ్డు మార్గాన ఉప్పల్‌కు షా
ఉప్పల్ రోడ్ షోలో పాల్గొననున్న అమిత్ షా
రోడ్ షో అనంతరం తిరిగి ఢిల్లీకి పయనం
ఎల్లారెడ్డి, కొల్లాపూర్ సభలో పాల్గొననున్న గడ్కరీ
#BJP4Telangana#AmitShah#TelanganaElections2023@AmitShah
అనంతరం తిరిగి బేగంపేట్‌కు అమిత్‌షా
బేగంపేట్ నుంచి రోడ్డు మార్గాన ఉప్పల్‌కు షా
ఉప్పల్ రోడ్ షోలో పాల్గొననున్న అమిత్ షా
రోడ్ షో అనంతరం తిరిగి ఢిల్లీకి పయనం
ఎల్లారెడ్డి, కొల్లాపూర్ సభలో పాల్గొననున్న గడ్కరీ
#BJP4Telangana#AmitShah#TelanganaElections2023@AmitShah
తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు
నడ్డా, అమిత్ షా, గడ్కరీ, గోయల్ పర్యటనలు
మ.12.35కు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా
మధ్యాహ్నం ఒంటిగంటకు జనగామ సభకు షా
అక్కడి నుంచి కోరుట్ల సభకు అమిత్ షా
#BJP4Telangana#AmitShah#TelanganaElections2023@AmitShah
తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు
నడ్డా, అమిత్ షా, గడ్కరీ, గోయల్ పర్యటనలు
మ.12.35కు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా
మధ్యాహ్నం ఒంటిగంటకు జనగామ సభకు షా
అక్కడి నుంచి కోరుట్ల సభకు అమిత్ షా
#BJP4Telangana#AmitShah#TelanganaElections2023@AmitShah
నేడు 4 చోట్ల కేటీఆర్ రోడ్ షోలు
మధ్యాహ్నం 12గంటలకు ఆలేరులో రోడ్ షో
మధ్యాహ్నం 3గంటలకు మిర్యాలగూడలో రోడ్ షో
సాయంత్రం 5గంటలకు ఉప్పల్‌లో కేటీఆర్ రోడ్ షో
రాత్రి 7గంటలకు ఎల్బీనగర్లో కేటీఆర్ రోడ్ షో
#KTR#TelanganaElections2023#BRSParty@KTRBRS@MinisterKTR@BRSparty
నేడు నాలుగు నియోజకవర్గాల్లో..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన
నర్సాపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లి..
నియోజకవర్గాల్లో రేవంత్ ఎన్నికల ప్రచారం
మ.12 గంటలకు నర్సాపూర్ బహిరంగసభ
మ.3 గంటలకు పరకాల బహిరంగసభ
#Revanthreddy#TelanganaElections2023#BreakingNews
నేడు నాలుగు నియోజకవర్గాల్లో..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన
నర్సాపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లి..
నియోజకవర్గాల్లో రేవంత్ ఎన్నికల ప్రచారం
మ.12 గంటలకు నర్సాపూర్ బహిరంగసభ
మ.3 గంటలకు పరకాల బహిరంగసభ
#Revanthreddy#TelanganaElections2023#BreakingNews
➙తెలంగాణ కోసం ఎంతో త్యాగం చేశా
➙కమిట్మెంట్తో 25 ఏళ్లుగా పనిచేస్తూనే ఉన్నా
➙కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెప్పింది
➙బీజేపీ మాటపై నమ్మకంతో ఆ పార్టీలోకి వెళ్లాం
విజయశాంతి
#vijayashanti#TelanganaElection2023#BreakingNews