53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డుతో కేంద్ర ప్రభుత్వం నుండి సత్కారం పొందిన చిరంజీవి అన్నయ్యకు అభినందనలు. తులా రామలింగేశ్వర రావు, రాష్ట్ర చిరంజీవి యువత పాలకొల్లు
ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా రక్తదానం అనే బంధంతో ఒక్కటయ్యాం అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ నీ వెంటే మేము నా దైవం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఇన్ని జన్మలైనా నీవు చిరంజీవివే మేము మీ అభిమానులమే తులా రామలింగేశ్వరరావు
ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు
మహేష్ బాబు.
ఆ భగవంతుడు అతనికి మరింత
శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🏻
Wishing @urstrulyMahesh a happy birthday. 💐🎂
పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది.
ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను 💐💐🙏🏻
లఢాక్
26 మంది సైనికులతో ప్రయాణిస్తున్న ట్రక్కు షయోంక్ నదిలో పడిపోయిన ఘటనలో... ఏడుగురు జవాన్లు మృతి చెందారు.
గాయపడిన 19 మందిజవాన్లనుఆసుపత్రిలో చేర్చారు...
దేశానికి కవచములా ఉండే గాయపడిన సైనికులు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రార్ధిస్తూ...మరణించినసైనికులకునివాళులుఓం శాంతి🙏జైహింద్🇮🇳