బండి భగీరధ్కు బీజేప���కి సంబంధం లేకపోతే లొంగిపోయిన సమయంలో బీజేపీ లీగల్ సెల్ లాయర్లు POCSO నిందితుడితో ఎందుకు ఉన్నారు?
5 రోజుల క్రితం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ POCSO నిందితుడు బండి భగీరధ్కు మా పార్టీకి సంబంధం లేదన్నారు
కానీ ఈరోజు బండి భగీరధ్ పోలీసులకు లొంగిపోయిన సమయంలో ఆయన వెంట బీజేపీ లీగల్ సెల్ టీం ఆంటోనీ రెడ్డి మరియు కరుణ సాగర్ ఉన్నారు
అది కాకుండా ఇన్నిరోజులు వారే నిందితుడిని దాచారా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి
సత్యమేవ జయతే సంజయ్ గారు.
లొంగుబాటైనా అరెస్ట్ అయినా తెలంగాణ సమాజం యావత్తూ బెదిరింపులకు బెదరకుండా, ప్రధాన స్రవంతి మీడియా లా లొంగకుండా, వీరోచితంగా పోరాడబట్టే భగ్గీ అరెస్టు (సారీ) లొంగిపోయాడు. 😊
ఇది కేవలం ఆరంభం మాత్రమే.
మన ‘ఫ్రెండ్ రేవంత్ రెడ్డి’ గారి కనుసన్నల్లో జరగనున్న ఈ కేసు పురోగతిని తెలంగాణ సమాజం ప్రతిరోజూ గమనిస్తూనే ఉంటుంది. @BRSparty కూడా బాధితురాలికి న్యాయం జరిగే దాకా నిద్రపోదు. ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వదు.
రానున్న రోజుల్లో సిట్(SIT) వాళ్లు ఇంకా చాలా మందిని ఈ కేసు పరిశోధనలో వాంగ్మూలం ఇవ్వమని పిలుస్తారు. వాళ్లందరితో దయచేసి ఆంజనేయస్వామి మీద మరీ ఒట్టేసి నిజాలు మాత్రమే చెప్పించాల్సిన బాధ్యత కూడా హోంమంత్రి గా తమరే తీసుకోవాలి.
అమ్మ గారు పూర్తిగా కోలుకున్నారని తలుస్తాను. 🙏🙏🙏
జై భీం. జై తెలంగాణ. జై హింద్.
🇮🇳🫡
#TelanganaPocsoCase
POCSO cases have as many BOY survivors as girls and we are not ready as a society to talk about it since grown men want boys to “enjoy it.”
Relatives, places of religion and educational institutions are vulnerable areas.
Take care of your boys.
No man will tell you this.
Feminists will.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమ్నీషియా పబ్ కేసులో ఫిర్యాదు అందిన మూడు రోజుల్లో నిందితులను అరెస్ట్ చేసారు. అందులో ఒకరు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు
వఖ్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు కూడా నిందితుడిగా ఉంటే అతన్ని ఆ పదవి నుం��ి తప్పుకోమని కేసీఆర్ ఆదేశించారు
అసదుద్దీన్ ఓవైసీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్
మతిమరుపు ఉన్నది మీకు.. కేటీఆర్, కేసీఆర్ లకు కాదు
మీరు ఈరోజు కనీసం బండి సంజయ్ నిలదీయడానికి కూడా వెనకాడుతున్నారు
POCSO కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష కాదు ఉరి శిక్ష వేయాలని ఇదే బీజేపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది
అందుకే బండి సంజయ్ తన కొడుకును కాపాడుకునేందుకు పరిగెడుతున్నాడు
– బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బండి భగీరథ్ పోక్సో కేసులో బాధితురాలు మేజర్ అని చెబుతూ చిల్లర ప్రచారం చేస్తున్నారు
దానికి ఆధారంగా 2021లో ఆమె ట్రాఫిక్ పోలీసులకు దొరికితే ఆమె వయసు 15 అని చె��్పింది అని చెబుతున్నారు
చిన్న పిల్ల అప్పుడు ఏదో పోలీసులకు భయపడి 15 సంవత్సరాలు అని చెబితే.. వీళ్లు దాన్ని ఆధారంగా చూపించి ఇప్పుడు మేజర్ అని చెబుతున్నారు
ట్రాఫిక్ చలాన్ ఆధారంగా ఏజ్ ఎలా నిర్ధారిస్తారు ?
ఇంకొందరు ఏమో మ్యూచువల్ కన్సెంట్ అంటున్నారు.. ఆమె మైనర్ అయినప్పుడు ఏదైనా సరే పోక్సో కిందకే వస్తుంది
మగధ న్యూస్ ఛానెల్ వాళ్ళు అయితే ఆమెకి 2008, 2010 రెండు బర్త్ సర్టిఫికెట్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు.. మీకు అసలు తెలివి ఉందా 2008 అయినా 2010 అయినా అఘాయిత్యం జరిగినప్పుడు బాలిక మైనరే - జర్నలిస్ట్ గిరీష్ దారమోని
First spread pictures of a young girl with her male friends. Then cast aspersions
In the case against Bandi Sanjay’s son, what’s been most appalling is a section of paid social media. Do watch this show. In the second part, we look at this
https://t.co/dt8sJYXJTp
#SunielNarang:
Highly successful businessman, largely non-controversial. But, he grabbed all the online attention with just one personal comment on #NagaVamsi
- @AsianCinemas_ @narang_jhanvi9