కర్ణాటకలో కాంగ్రెస్ ఖేల్ ఖతం
4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగగా మూడింటిలో ఓటమి చెందగా, మరో స్థానంలో సైతం ఓటమి దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ
దేశవ్యాప్తంగా 28 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగగా ఒక్క స్థానంలో కూడా ముందజలో లేని కాంగ్రెస్ పార్టీ
ఈయన కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ...
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భద్రాచలం దగ్గర ఉందంట 🤦🏽♂️🤦🏽♂️
This Joker is Congress Media Chairman
He is also MP from Congress ...
He says Sriram Sagar project is near Bhadrachalam 🤦🏽♂️🤦🏽♂️
తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుందా?
వేన్గంగా ప్రాజెక్టు వద్ద పెద్ద ప్రాజెక్టు నిర్మించి ముంబై సరిహద్దుల వరకు నీళ్లు తీసుకెళ్లేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది
అలా చేస్తే మనకు నీళ్లు రావు, మరి దాని గురించి నిన్న చర్చించారా లేదా?
ఇరిగేషన్ మంత్రి, అధికారులు నిద్రపోతున్నారా?
– మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
This clown 🤡 Congress MP doesn't know where Medigadda is. And what is its purpose.
Yet, he is barking in front of media everyday!
He also happens to be the Chairman, Media & Publicity Department, Telangana Congress!
ఈయనకు మేడిగడ్డ రిజర్వాయర్ ఎక్కడుందో తెలవదు. అక్కడ వాటర్ లెవెల్ తెలవదు. మేడిగడ్డ బ్యారేజిలోకి నీళ్లను ఎత్తిపోయరు అని తెలవదు.
అయినా కూడా వరుస ప్రెస్మీట్లు పెట్టి ఇష్టం వచ్చిన వాగుడు వాగుతున్నడు.
పైగా ఈయన గారు తెలంగాణ కాంగ్రెస్ మీడియా & పబ్లిసిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ అట!
అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికే ఏ బేసిన్లో ఏ ప్రాజెక్టు ఉందో తెలవనప్పుడు కిందున్న ఇట్లాంటి అర్భకులకు ఏం తెలుస్తది.
ఈ జీరో నాలెడ్జిగాళ్లు తెలంగాణను పరిపాలిస్తున్నరు కాబట్టే కరెంటు లేదు, తాగునీరు లేదు, సాగునీరు లేదు.
ఎవని పాలైందిరో తెలంగాణ!
ఈరోజుల్లో కూడా కన్నాంబ కాలం నాటి డైవర్షన్ డ్రామాలు ఇంకెన్ని రోజులు ఆడతారు
ఎల్ నినో డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి నేను తెలంగాణ కోసం ఏదో చేస్తున్నా అని చూపించుకోవడానికి చంద్రబాబు స్టైల్ ప్లే బుక్ డ్రామాలు ఆడుతున్నాడు
2001లో కేసీఆర్ బైటికి వచ్చి తెలంగాణ కోసం పార్టీ పెడుతున్నా అనగానే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ మంత్రి కడియం శ్రీహరిని తీసుకొని పోయి వెంటనే దేవాదుల పంప్ హౌజుకు శంకుస్థాపన చేసిండు అది కూడా "బ్యారేజ్ లేకుండా"
ఆ తరువాత ఆయన దేవాదుల దానికి ఒక్క ఇటుక పెట్టింది లేదు
2010లో కూడా ఇదే తరహాలో తెలంగాణ కోసం TRS ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోగానే బాబ్లీ ప్రాజెక్టు దగ్గరికి పోయి ధర్నా అని డ్రామాలు ఆడిండు
ఇదే తరహాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి పోయి తుమ్మిడిహట్టి డ్రామాలు ఆడుతున్నాడు
ఎల్ నినో డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పర్యటన డ్రామా
తెలంగాణ కరువుతో అల్లాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లేనని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్.
వాస్తవానికి ఎన్నో ఏళ్లుగా తమ్మిడిహట్టి ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతున్నా, 152 మీటర్ల ఎత్తుకు ఏ ప్రభుత్వమూ ఒప్పుకోలేదు.
ఈరోజు కూడా మహారాష్ట్రకు అన్యాయం జరగకపోతే ఆలోచిస్తామని, ఒక కమిటీ వేసి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని చెప్పిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.
అయితే గతంలో కేసీఆర్, హరీష్ రావులతో పాటు ఎందరో సీనియర్ ఇంజనీర్లు ఎంత డబ్బు, నష్టపరిహారమైనా ఇస్తామని చెప్పినప్పటికీ తమ్మిడిహట్టి కట్టేందుకు నిరాకరించిన ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం.
తమ్మిడిహట్టి దగ్గర తెలంగాణకు నీళ్లు లభించవని కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పినా, మహారాష్ట్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోదని తెలిసినా కేవలం డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పర్యటనకు వెళ్లినట్టు చర్చలు.
కరువుకు కాంగ్రెస్ కారణమని తెలంగాణ ప్రజలంతా చీదరించుకుంటున్నారని, వారి దృష్టిని మరల్చడానికే ఈ తమ్మిడిహట్టి డ్రామాను తెరపైకి తెచ్చినట్టు నిపుణుల విమర్శలు.
బ్రేకింగ్ న్యూస్!
ఈనాడు చరిత్రలో మొదటిసారిగా తప్పుడు వార్త ప్రచురించినందుకు క్షమాపణలు!
కేటీఆర్ లీగల్ నోటీసులతో దిగొచ్చిన ఈనాడు దినపత్రిక
ఏసీబీ కోర్టు తన పాస్‌పోర్ట్ సీజ్ చేయమని ఆదేశాలు ఇవ్వకున్నా, ఇచ్చినట్లు ఈనాడు దినపత్రిక తప్పుడు కథనం ప్రచురించడంతో ఇటీవల లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దీంతో తప్పుడు వార్త రాసినందుకు కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణలు చెబుతూ, డిజిటల్ మాధ్యమాలలో సహా అన్ని చోట్లా ఈ వార్తను తొలగిస్తున్నామని తమ లాయర్ ద్వారా బదులిచ్చిన ఈనాడు దినపత్రిక
Someone tell these both Joker MP & MLA sitting,
Water is lifted from Kannepalli and pumped into Annaram barrage not Medigadda Barrage bewakoofs 🤦🏽♂️🤦🏽♂️
కన్నెపల్లి నుండి మేడిగడ్డలో నీళ్లు ఎత్తి పోయాలి
- కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
పదే పదే తన అజ్ఞానాన్ని నిరూపించుకుంటున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి
రేవంత్ రెడ్డి లీక్స్
తెలంగాణలో తాగునీరు, సాగునీరు, కరెంట్ కోతల సమస్యల నుండి ఏదో ఒకటి చేసి ప్రజల దృష్టిని మళ్లించాలని రేవంత్ ఆదేశాలు
దీంతో వచ్చే వారం అంతా ఫోన్ ట్యాపింగ్ అక్రమ కేసు విషయంలో కొంత హడావిడి చేయాలని కొన్ని మీడియా సంస్థలకు స్క్రిప్ట్ పంపిన రేవంత్ ఆఫీసు వర్గాలు
IIIT Basara, Telangana to shut down due to severe drinking water shortage…!!!
Management decided to conduct classes online due to the ongoing water crisis.
The drinking water crisis at IIIT Basar is NOT due to El Niño.
This is a man made crisis.
Two out of the three motors at the intake well of Godavari river have been under repair for more than three months now.
Mission Bhagiratha officials who are supposed to get the motors repaired slept on it creating an artificial water shortage at the prestigious Basara IIIT.
Due to incompetence and mismanagement, they are now shutting down Basara IIIT and moving to online classes.
Rajiv Gandhi University of Knowledge Technologies, also known as Basara IIIT houses 9000 plus students.
జివో ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి.. వారం రోజుల్లో "కన్నెపల్లి పంప్‌హౌస్" మోటార్లు ఆన్ చేసి చూపిస్తారు
కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే.. నీటిని లిఫ్ట్ చేయొచ్చని ప్రభుత్వ ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను బయటపెట్టాలి.
ఈ రోజు @TNewsTelugu డిబేట్లో
Telangana is facing the adverse impact of El Congo (inept Congress rule), not El Niño!
These photos show 20,000 cusecs of water flowing at Kannepalli Pump House, part of the mammoth Kaleshwaram Project, yesterday.
A delegation of BRS MLAs and leaders visited Kannepalli Pump House to expose the failure of Congress Govt in utilising the water that is readily available.
Hyderabad needs just about 1,000 cusecs of water to meet its daily drinking water needs. Yet, the Revanth Reddy government refuses to lift water from Kannepalli, just to deny credit to this KCR-era project.
What’s unfolding in Telangana is not a natural calamity, but the result of a deliberate conspiracy by Revanth Reddy!