Statement by BSP Telangana State President Ibram Shekhar on RTC Workers' Protest
"The attempted suicide of the driver is deeply painful. Suicide is not the solution; united struggle is the way forward. The government must respond immediately."
The news of an RTC driver attempting suicide in front of the Narsampet bus stand in Warangal district, amidst the ongoing RTC strike, is deeply distressing. It is heartbreaking that the driver, *Shankar Goud*, resorted to setting himself on fire with petrol, out of mental agony over the government's negligence toward their demands. Fortunately, his colleagues intervened quickly, doused the flames, and shifted him to the hospital, which provides some relief.
Key Points of the Statement:
Valuing Life: Suicide attempts are never a solution to problems. Life is incredibly precious.
A Call for Unity: I appeal to all workers and employees not to take such extreme steps. Instead, stand brave and fight unitedly. As the saying goes, "You have nothing to lose but your chains."
Demand to the Government: We demand that the government immediately take the legitimate demands of the RTC workers into consideration and provide a resolution.
Preventive Measures: Issues must be resolved through dialogue to ensure such tragic incidents do not happen again.
Conclusion:
We extend our full support to the workers' just struggle. However, we once again urge everyone to avoid any actions that endanger lives.
@AnandAkash_BSP@ramjigautambsp@Mayawati@RaoAtar26082
నిలవదని తెలిసి ఇవ్వడమే రాజకీయం.
ఎలాంటి డిమాండ్ లేకుండా EWS రిజర్వేషన్ రాత్రికి రాత్రే వస్తుంది.
కానీ, 70 ఏళ్ళు అయినా బీసీ రిజర్వేషన్లు రావు.
ఓట్లు అగ్రకులలకు వేసి.. మనకు హక్కులు డిమాండ్ చేయడం వెర్రితనం.
బెహెన్జీ చాలా కఠినంగా ఉంటారు. అంతే మృదువు కూడా.
చిన్న తప్పును కూడా ఆమె సహించరు. కుటుంబ సభ్యులైనా సరే.
తప్పు చేశారని తెలియగానే ఇద్దరు కుటుంబ సభ్యులను పార్టీ నుంచి తొలగించారు.
అయితే తప్పును అంగీకరించి క్షమాపణ కోరగానే కరునించారు.
పలుమార్లు తప్పును అంగీకరించి, బహుజన మిషన్లో భాగం చేసుకోమని అశోక్ సిద్ధార్థ చేసిన వినతిని అంగీకరించి, ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు బెహెన్జీ.
గత కొద్ది సంవత్సరాలుగా BSP జాతీయ అధ్యక్షురాలు గౌ.మాయావతి గారు చేస్తున్న డిమాండ్ కు తలవొగ్గి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం. గౌ.మాయావతి గారి డిమాండ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా చైతన్యానికి కారకులైన BSP కార్యకర్తలకు ధన్యవాదాలు