సీఎం వైయస్ జగన్ వాస్తవికంగా ఆలోచించి
ఎంఎస్ఎంఈలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. పారిశ్రామిక ప్యాకేజీ కావాలని,
రెవెన్యూ లోటుని కూడా భర్తీ చేయాలని
ప్రధానికి లేఖ కూడా రాశారు. సీఎం ముందుచూపుతో కార్మికులు, ప్రజల్లో భరోసా కలిగింది- మంత్రి గౌతమ్ రెడ్డి
#YSJaganCares#AndhraPradesh
కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు డాక్టర్ G. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ లలిత, రమణా రెడ్డి, మనోహరి రూ. 50,00,000/- విరాళం. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం శ్రీ వైయస్.జగన్కు అందజేసిన వారి కుటుంబ సభ్యులు.
కాల్వల సామర్ధ్యం పెంపును సీమ ప్రజలు స్వాగతిస్తున్నారు
- వృధానీరు సముద్రంపాలు కాకుండా వినియోగించుకునేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచాలని సీఎం నిర్ణయించారు
- దీనివల్ల ఎవరికి నష్టం లేదు,కృష్ణా బోర్డు ఆదేశాల ప్రకారమే ఏపీప్రభుత్వం నడుచుకుంటోంది- MLA ఆర్ధర్
దేశంలో అందరికంటే ముందుగా సీఎం వైఎస్ జగన్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. సీఎం వైయస్ జగన్ కోరిన అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో అవే అంశాలను ప్రధాని మోదీ చెప్పారు- మంత్రి గౌతమ్ రెడ్డి
#YSJagan
విశాఖలో ఒక్క టన్ను స్టైరిన్ కూడా ఉండనివ్వo. సీఎం వైయస్ జగన్ గారి ఆదేశాలతో ఇప్పటికే స్టైరిన్ తరలింపు ప్రక్రియ మొదలైంది, ఫ్యాక్టరీలో ఉన్న స్టైరిన్ ను ట్యాంకర్ల ద్వారా పోర్టుకు తరలించాం. సంఘటన జరిగిన రోజు నుండి ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది- మంత్రి కన్నబాబు
మధ్యాహ్నం 3 గంటలకు ఫిరంగిపురం మండలం ఫిరంగిపురం మండలం పార్టీ కార్యాలయం నందు కేక్ కటింగ్ మరియు అనాధాలకు పండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. #HBDBelovedCMYSJagan
రేపు అనగా ది.21-12-2019న @DrVSridevi పర్యటన వివరాలు
ఉదయం 9 గంటలకు గుంటూరు లోని తాడికొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు మన ముఖ్యమంత్రి వర్యులు Y.S.జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు.
#HBDBelovedCMYSJagan
మధ్యాహ్నం 12 గంటలకు మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రారంభిస్తారు.మరియు మన ముఖ్యమంత్రి వర్యులు Y.S. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలలో పాల్గొంటారు.
#HBDBelovedCMYSJagan
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.
#PVSindhu#6MonthsOfCMYSJagan
నేటితో 6నెలలు పూర్తి చేసుకుంటున్న వైయస్ జగన్ సర్కారు. ప్రమాణస్వీకారం రోజున 6నెలల్లో అందరిచేత మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానంటూ ప్రకటించిన జననేత. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ, అవినీతి రహిత పాలన దిశగా అడుగులు వేస్తూ ప్రజలచే మంచి ముఖ్యమంత్రిగా మన్ననలు.
#6MonthsOfCMYSJagan
బాబు ప్రభుత్వం మిగిల్చిపోయిన రూ.100 కోట్ల ఖాళీ ఖాజానాతో పాలనను మొదలుపెట్టి.. అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కీలక నిర్ణయాలతో ఏపీని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన సీఎం వైయస్ జగన్.
#6MonthsOfCMYSJagan
సమర్ధవంతంగా మద్య నియంత్రణ అమలు, నూతన ఇసుక పాలసీతో అక్రమ ఇసుక సరఫరాకు అడ్డుకట్ట, రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా.
#6MonthsOfCMYSJagan
6నెలల్లోనే అసాధారణరీతిలో అనేక కీలక నిర్ణయాలు. తనదైన శైలిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ.. పాలనను 6నెలల్లోనే గాడిలో పెట్టిన సీఎం వైయస్ జగన్. ప్రజలు మెచ్చేలా
అన్ని స్థాయిల్లో అవినీతికి అడ్డుకట్ట.
#6MonthsOfCMYSJagan