@GeethanjaliT5@Collector_KNR @SOSCovidInfo @KTRTRS@trsharish@Rdo_Huzurabad మొఖ పై కలరు.
వీరికి ఎటువంటి ఆధారాలు లేనందున మరియు వీరి మద్య వివాదం ఉన్నందున సివిల్ కోర్టు లో పరిస్కరించుకో గలరని అర్జిదారు కు పలుమార్లు మేమో ద్వారా తెలుపనైనది. కావున ఇట్టి సమస్యను సివిల్ కోర్టు లో పరిస్కరించుకో గలరని మరలా తెలుపనైనది.
@GeethanjaliT5@Collector_KNR @SOSCovidInfo @KTRTRS@trsharish@Rdo_Huzurabad 335/A/A - 2.13 gts మొఖ పై ఉన్న భుముని శ్రీయుత జిల్లా Collector sir గారికి డిజిటల్ సంతకం కోసం పంపడం జరిగింది.
616/C - 5.2650 acr భూమి శ్రీ తెడ్ల సారయ్య తండ్రి ఎల్లయ్య గారి పేరు పట్టదారుగా నమోదు అయి ఉన్నది. సర్వే. నెం 616/C లో 1.00Acr భూమి లో తెడ్ల లింగమ్మ భర్త పెద్ద సమ్మయ్య