నారాయణపేట జిల్లా నెమల్లపల్లి గ్రామంలోని శ్రీ కనకాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఈ రోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను. అనంతరం ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన 'కామన్ వర్క్ షెడ్'ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.
గ్రామస్తులు కోరిన విధంగా TTD కళ్యాణ మండపం ఏర్పాటుకు, గ్రామానికి BT రోడ్డు నిర్మాణానికి నా వంతు పూర్తి కృషి చేస్తానని హామీ ఇచ్చాను. మన పార్లమెంట్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నా శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాను. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలను బట్టి పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం.
గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధాని నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణ సడక్ యోజన మరియు VB-G-RAM-G వంటి పథకాల ద్వారా పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ రతంగ్ పాండు రెడ్డి గారు, శ్రీ పగడాకుల శ్రీనివాస్ గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ సత్య యాదవ్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి మంజుల జీ ఆర్ రెడ్డి గారు, శ్రీ రఘురామయ్య గారు, శ్రీ లక్ష్మీ శ్యామ్ సుందర్ గారు, శ్రీ సత్య రఘుపాల్ గారు, కార్పొరేటర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, శ్రీ మహబూబ్ అలీ గారు మరియు జిల్లా, మండల బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
#DKAruna #Narayanpet #Nemallapalli #PMGSY #Development #TelanganaBJP
Rahul Gandhi mocked PM Modi's foreign policy.
Now, Russian President Vladimir Putin says that India-Russia trade is growing because of Prime Minister Narendra Modi’s personal attention to the relationship 🔥
ఆంధ్రప్రదేశ్ లోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యం.
#pmmodi#bjp#pawankalyan
ప్రశ్న జోసెఫ్ మాట్లాడిన మాటలు వినలేక లేడీ యాంకర్ తల దించుకుంది.
అలాంటోడిని తలకి ఎత్తుకుంది నీ పార్టీ @ysjagan 💦
ఆలోచించుకో ఈ విషయంపై సమర్థిస్తే సమాజంలో నీ పార్టీపై ఎలాంటి ప్రభావం పడుతుందో!
Congratulations to Shri @N_RamchanderRao garu on completing one year as Telangana BJP State President.
Your leadership over the past year has been guided by the principle of "Nation First, Party Next, Self Last." Under your guidance, the party remains focused on its objective of forming a 'Double Engine Sarkar' in Telangana under the leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji.
Wishing you continued success in steering the organization toward our collective goals.
#TelanganaBJP #BJP #NarendraModi #DoubleEngineSarkar
A historic milestone for Indian sports! 🇮🇳
Heartiest congratulations to Hav. Lakshay and Hav. Ujjwal Kumar Singh on winning India’s first-ever gold medal at the World Rowing Cup, clinching the LM2x title at the 2026 World Rowing Cup III in Lucerne.
#WorldRowingCup#IndianArmy
@ParasmeSaurabh#OneplusIndia OPPO service centers are executives are saying that we don't have OnePlus soares,you have to order them & you need to Deposit ur mobile's over there,It may take 1 week time to get the stock u order, This is situation of Oneplus in Hyderabad
@ParasmeSaurabh OnePlus service is already collapsed in Hyderabad city, Mobile numbers of authorised service centers are not connecting,Major service are picking the call and saying OnePlus is not sending us the spares more over they said Stocks are going to Oppo service centers,Go visit them
భారత స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించి, రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షత వహించి, దేశ తొలి రాష్ట్రపతిగా సాటిలేని గౌరవంతో, అంకితభావంతో సేవ చేసిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నివాళులు.
#drbaburajendraprasad
“On Wednesday in Delhi, I had the opportunity to participate in the program organized by the women’s wing of ‘Rashtra Sevika Samiti’ at the residence of Hon’ble BJP MP, Ms. @KanganaTeam Ji. Heartfelt thanks to Kangana Ji for the warm welcome and gracious hospitality.”
..
..
ఢిల్లీలో బుధవారం బీజేపీ మహిళా ఎంపీ కంగనా రనౌత్ గారి నివాసంలో "రాష్ట్ర సేవిక సమితి" మహిళా విభాగం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
We have filed an official complaint in @MIB_India to ban all social media channels operating from Pakistan which are operating in India.
This is not acceptable.