శబరిమలకు వెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు
కేరళలో అమీబిక్ మెనింజోఎన్సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు పెరుగుతున్న తరుణంలో..
నది స్నానం చేసేటప్పుడు భక్తులు కాస్త అప్రమత్తంగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ సూచనలు
ముక్కలోకి నీరు పోకుండా జాగ్రత్త తీసుకోవాలని.. వేడి నీళ్లు మాత్రమే తాగాలంటూ సలహా
అంతేకాదు.. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపిన అధికారులు
అటు.. కేరళలో మొత్తం 69 బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదు.. ఇప్పటిదాకా 19 మంది మృతి
#Sabarimala #BrainFever #Kerala
Today is Rakshabandhan, a day close to my heart. I tied a rakhi on my younger brother’s wrist and fill my heart with prayers for his health, happiness, and every dream coming true. Dear brothers, you have been my shield, my confidant, and my best friend in every season of life. May you all be blessed with good health, strength to chase your dreams, and unlimited prosperity in every step you take. I treasure every memory we’ve shared and look forward to a future full of laughter and love. 💕
To all siblings celebrating today, wishing you a bond that grows stronger with every passing day. Lots of prayers and love for every brother and sister around the world. Happy Rakshabandhan! 💫💐