తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏
We’re pleased to share that actor N.T.R has been successfully discharged from KIMS Hospitals, Secunderabad, following a successful arthroscopic shoulder surgery led by Dr. R. A. Purnachandra Tejaswi, and Dr. Nithin Bejjanki.
He is doing well and will now continue with a structured rehabilitation programme under medical supervision towards a full recovery.
Our CMD - Dr. B. Bhaskar Rao wished him a speedy and complete recovery.
We wish N.T.R continued strength and a smooth recovery ahead. 🙏
#healthbulletin #kimshospitals #NTR
జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ బులెటిన్
సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్స్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స
డా. ఆర్ఎ పూర్ణచంద్ర తేజస్వి, డా. నితిన్ బెజ్జంకి, డా. మధుసూదన్‌రావు, డా. శ్రీనివాస్‌రావు సూరపనేని నేతృత్వంలో ఆర్థోపెడిక్ సర్జన్స్ బృందంతో సర్జరీ
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్న తారక్
2 నుంచి 3 నెలల్లో పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి ఎన్టీఆర్
#JrNTR #NTRSurgery