Heartiest congratulations, dear @NagaBabuOffl , on taking charge as Chairman of the AP Green Executive Committee. 💐
ప్రకృతి మీద నీకున్న ప్రేమకు, Mother Nature నీకు ఇచ్చిన గొప్ప అవకాశంగా దీన్ని భావిస్తున్నాను.
A proud and important responsibility to contribute towards a greener and better Andhra Pradesh. Wishing you great success in this new journey and many more accomplishments in the service of the people. 💚
జాతీయ జెండా తర్వాత నాకు నచ్చి నేను మెచ్చి పట్టుకున్న మొట్టమొదటి జెండా "ప్రజారాజ్యం పార్టీ జెండా"
నేడు ప్రజారాజ్యం పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవం @KChiruTweets#MegaStarChiranjeevi#Prajarajyam