ఉద్యోగాల పై నిరంతరం పోరాడుతున్న సోదరుడు జనార్దన్ ను పోలీసులు ఈ మధ్యాన్నం 3 గంటల సమయంలో చిక్కడపల్లి స్టడీ హాల్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
ఎక్కడికి తీసుకెళ్తున్నారని స్టడీ హాల్ వద్ద ఉన్న వాళ్ళు అడిగితే అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ కు అని పోలీస్ లు చెప్పారు.
కానీ, తన మిత్రులు వెళ్తే అఫ్జల్ గంజ్, చిక్కడపల్లి, గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ లలో జనార్దన్ లేడు అని పోలీస్ లు సమాధానం ఇస్తున్నారు.
అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? అతను ఎక్కడ ఉన్నాడు? క్షేమంగా ఉన్నాడా? ఈ ప్రశ్నలకు పోలీస్ లు ఎందుకు నోరు మెదపడం లేదు?
వెంటనే జనార్దన్ ఆచూకీ తెలపాల్సిందిగా హైదరాబాద్ సీపీ @CPHydCity గారిని కోరుతున్నాం.
ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?
ఒక్క గొంతు నొక్కితే అశోక్ నగర్ లో వందల గొంతులు గర్జిస్తాయి.
జనార్దన్ కు ఎం జరిగినా పోలీస్ లే బాధ్యత వహించాల్సి వస్తది.
@AspirantsTspsc@BJP4Telangana@bandisanjay_bjp Do u have any proof of, BJP supporting GO 29 ?
You don't coz , they didn't, first of all check your facts 💯 looks like you will vote for congress who brought- GO 29 ! As ur silent about congress in your tweet! Shame on you !
@elonmusk has developed reusable rocket technology and harbors great ambition to colonize Mars, increasing population!
However, he seems to have no aim of saving his own planet or country from wildfires. If he did, America would be green today! (No-Air,NO-Life-Mr.) What a shame!!
2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగు దేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా? కాదా?
రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి సుబ్బరామి రెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అక్కడ నీటి పారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజమా కాదా??
ఈరోజు టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో అడిగిన ప్రశ్నలను చూస్తే, టీజీపీఎస్సీనా లేక ఏపీపీఎస్సీ పరీక్షనా అనే అనుమానం కలుగక మానదు.
మలి తెలంగాణ ఉద్యమ ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గం.
ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడమా?
చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర, పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం.
తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలనే నీ కుటిల యత్నాలను యావత్ తెలంగాణ సమాజం గుర్తించింది. తగిన బుద్ధి చెబుతుంది.
#CongressFailedTelangana
1 Person #Missing In-Today's Telangana Movement-Question Paper Of Group 2 Exam I.e.@revanth_anumulAs Unlike @KCRBRSPresident and @BRSHarish Who Fought along with others, @revanth_anumula Supported-AP! There Is 'NO QUESTION' On His Name.The question paper itself A Proof 2 All!
తెలంగాణలో GO 29 వివాదం సుప్రీంకోర్టు, హైకోర్టు లో విచారణలో ఉన్నందున, అంతిమ తీర్పు వచ్చే వరకు TGPSC రేపు జరగనున్న మెయిన్ పరీక్ష లను వాయిదా వేయాలా, వద్దా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ పోల్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి.
In the light of hearing of SLP in Supreme Court of India tomorrow, is it better that TGPSC reschedules Group-1 Main Exam? Please share your opinion with the Government of Telangana by taking part in poll here.🙏
What’s the reason for Arrest of Group 1 Aspirants?
Don’t we have a right to question the Government? Don’t we have a right to fight for our rights?
Aren’t these arrests illegal?
@BRSparty strongly condemns these illegal arrests.
Instead of suppressing the Group 1 Aspirants why doesn’t TGPSC give a clarity on many unanswered questions on Group 1 mains?
You believe in battalions and not your brains. Thats the crux of the whole issue.
We demand the government to give a clarity on GO 29 vs 55, Wrong Key and other issues and then conduct mains.
Requesting @KTRBRS Garu To Come To AshokNagar, and question the Government about the atrocities made by @revanth_anumula and @RahulGandhi in the name of GO 29, (by amending GO 55) GO -29 is against the reservations in preliminary examination of Group 1 !
#WeWantJustice 🙏✊️
Will meet you tomorrow either at Ashok Nagar or at Telangana Bhavan
BRS party will make sure that you will get justice
And we will continue to remind the Telangana youth on how the Congress led by @RahulGandhi cheated you with the promise of 2 Lakh Govt jobs within 1 year
తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
విద్యార్థులు నివసించే అశోక్ నగర్ లో కరెంట్ లేకుండా చేసి, అక్రమంగా నిర్భందించడమేనా మీ ప్రజా పాలన?
ఎన్నికల సమయంలో మీ నాయకుడు @RahulGandhi గారు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి ఓట్లు అడిగిన విషయం మరిచిపోయారా? హామీలు ఇచ్చి విద్యార్థులను మభ్యపెట్టిన రోజులు గుర్తులేవా?
పది నెలల పాలన పూర్తి కాకముందే విద్యార్థుల పట్ల మీరు చూపిన కపట ప్రేమ అసలు రంగు బయట పడింది.
@revanth_anumula గారు..
విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న మీ దుర్మార్గ విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. @TelanganaCMO
#CongressFailedTelangana
అశోక్ నగర్ లో మరోసారి నిరసనకు దిగిన గ్రూప్ అభ్యర్థులు
ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఆందోళన
ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్
అశోక్ నగర్ లో పరిస్థితి ఆందోళనకరం
@TelanganaCMO@BORN4WIN
గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలంటూ టీజీపిఎస్సీ ఆశ్రయించిన గ్రూప్స్ అభ్యర్థులు
పలు అంశాల మీద అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని కోరారు.
గ్రూప్ 1 పరీక్ష మరింత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
#Group1
difficult for aspirants to prepare. Also enhancement of posts was promised by the leaders during and post elections.
We believe that our voice is not reaching out chief minister and therefore request you to understand our plight and take this matter forward.
🙏🙏🙏 Thankyou