Thank you my brother's and sisters for your lovely support in https://t.co/GcrSRWRmyl 🤍 Glory to God ✝️
Now our telugu bible quotes page reached 1k in X. Keep Supporting in everytime 🙏🏻
@Tbquotes66
ℙℝ𝔸𝕀𝕊𝔼 𝕋ℍ𝔼 𝕃𝕆ℝ𝔻 ✝️
@telugu_bible_quotes
.
మత్తయి 6:26 ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
.
DATE : 11-06-2026
ℙℝ𝔸𝕀𝕊𝔼 𝕋ℍ𝔼 𝕃𝕆ℝ𝔻 ✝️
@telugu_bible_quotes
.
కీర్తనలు 109:21 యెహోవా ప్రభువా, నీ నామమునుబట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము.
.
DATE : 08-06-2026
ℙℝ𝔸𝕀𝕊𝔼 𝕋ℍ𝔼 𝕃𝕆ℝ𝔻 ✝️
@telugu_bible_quotes
.
అపో.కార్యములు 22:16 గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.
.
DATE : 03-06-2026
ℙℝ𝔸𝕀𝕊𝔼 𝕋ℍ𝔼 𝕃𝕆ℝ𝔻 ✝️
@telugu_bible_quotes
.
కీర్తనలు 67:3 దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు.(సెలా.)
.
DATE : 31-05-2026
ℙℝ𝔸𝕀𝕊𝔼 𝕋ℍ𝔼 𝕃𝕆ℝ𝔻 ✝️
@telugu_bible_quotes
.
కీర్తనలు 29:11 యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.
.
DATE : 30-05-2026
ℙℝ𝔸𝕀𝕊𝔼 𝕋ℍ𝔼 𝕃𝕆ℝ𝔻 ✝️
@telugu_bible_quotes
.
ప్రసంగి 7:21 నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము.
.
DATE : 28-05-2026