ఆర్థిక అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని మేము సంకల్పించాం. ప్రస్తుతం 220 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
#NaraLokesh#AndhraPradesh
రైల్వే కోడూరు ప్రజలు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలని కోరారు. దీనికి సుమారు రూ.6 కోట్లు అవుతుంది. తప్పకుండా శాంక్షన్ చేస్తున్నాం.
#VBGRAMG#ChandrababuNaidu#AndhraPradesh
స్వర్ణాంధ్ర 2047 ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ పేరుతో కెపాసిటి బిల్డింగ్ పై నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
#ChandrababuNaidu#AndhraPradesh
మన రాష్ట్రంలో గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది. ఎన్నికల ముందు అసెంబ్లీలో అమరావతే రాజధాని అన్నారు..ఎన్నికల్లో గెలిచాక మూడు ముక్కలాట ఆడారు ఇప్పుడు ఇక మావిగన్ అంటున్నారు.
#VBGRAMG#ChandrababuNaidu#AndhraPradesh