కాలానుగుణంగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ.. "సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" నుంచి "వాటర్‌మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" గా చంద్రబాబు గారి నాయకత్వ ప్రస్థానాన్ని "ది ఎకనామిక్ టైమ్స్" గుర్తించడం తెలుగు జాతికే గర్వకారణం..
#ChandrababuNaidu#AndhraPradesh
సినిమాలకు మించి సమాజ సేవలోనూ తన ముద్ర వేసిన వ్యక్తి బాలకృష్ణ గారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచారు. #HappyBirthdayNBK
కొంతమంది నటులు ఒక తరాన్ని ప్రభావితం చేస్తారు. కానీ NBK ఐదు దశాబ్దాలుగా వరుస తరాలను ప్రభావితం చేస్తూనే ఉన్నారు. తెలుగు సినిమా గర్వకారణానికి జన్మదిన శుభాకాంక్షలు! #HappyBirthdayNBK
నటనలో ఆయన రౌద్రం, రాజసం మరే నటుడికీ సాధ్యం కాలేదు.. రాజకీయాల్లో ఆయన చూపిన ధైర్యం, నిబద్ధత మరే నాయకుడికీ రాలేదు. ఆయనకు సాటి ఎవరూ లేరు, రారు నేడు ఈ యుగపురుషుడి 103వ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి ఇవే మా నివాళులు
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు, ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టిన ఆ మహనీయుడు నందమూరి తారకరామారావు.. నేడు అయన జయంతి సందర్బంగా ఆయన స్మృతికి ఇవే మా నివాళులు
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ప్రగతిశీల నాయకుడు.. వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో అగ్రతాంబూలం ఇచ్చిన మహోన్నతుడు మన ఎన్టీఆర్ గా రి 103 వ జయంతి సందర్బంగా ఆయన స్మృతికి ఇవే మా నివాళులు
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
సినిమా రంగంలో రికార్డుల రారాజు.. రాజకీయ రంగంలో విప్లవాత్మక మార్పుల సృష్టికర్త మన అన్న నందమూరి తారకరామారావు గారి 103వ జయంతి సందర్బంగా ఆయన స్మృతికి ఇవే మా నివాళులు
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
ఎన్టీఆర్ అంటే కేవలం ఒక పేరు కాదు.. అదొక బ్రాండ్..ఆయన వేసిన పునాదులపైనే నేడు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. నేడు ఆ మహనీయుని 103 వ జయంతి సందర్బంగా ఆయనకి ఇవే మా ఘన నివాళులు
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
పేదవాడి ఆకలి తెలిసిన నాయకుడు.. కూడు, గూడు, గుడ్డ అంటూ సామాన్యుడి కష్టాలను తీర్చిన దేవుడు మన అన్నగారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు ఇచ్చి సంక్షేమానికి సరికొత్త అర్ధాన్ని నేర్పిన మహానుభావుడి జయంతి సందర్బంగా ఆయన స్మృతికి ఇవే మా ఘన నివాళులు
#NTRLivesOn#NTRJayanthi
కేవలం 9 నెలల్లోనే పార్టీని స్థాపించి, ప్రభంజనం సృష్టించి, అధికార పీఠాన్ని అధిరోహించిన ఏకైక మొనగాడు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే మన ఎన్టీఆర్ ఒక్కరే.. నేడు ఆ మహనీయుని 103వ జయంతి సందర్బంగా ఆయనకి ఇవే మా ఘన నివాళులు
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
రాముడైనా, కృష్ణుడైనా, వెంకటేశ్వరస్వామీ అయిన మాకు గుర్తొచ్చేది ఒకే ఒక్క రూపం.. మన నందమూరి తారకరామారావు గారు నేడు ఆ యుగపురుషుడు 103 వ జయంతి సందర్బంగా ఆయన స్మృతికి ఇవే మా ఘన నివాళులు
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
గళంలో గర్జన.. రూపంలో సింహం.. నడకలో రాజసం.. ఆయనే మన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్... ఆయన జయంతి కేవలం ఒక తేదీ కాదు, అది తెలుగుజాతి గర్వంగా జరుపుకునే ఒక పండుగ రోజు నేడు ఆ మహనీయుని 103 వ జయంతి సందర్బంగా ఆయన స్మృతికి ఇవే మా నివాళులు
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
దూరదృష్టిని అభివృద్ధిగా మార్చిన నాయకుడు, పాలనను ప్రజల మేలకు శక్తివంతమైన సాధనంగా చేసిన మహానేత. చిన్న గ్రామం నుంచి గ్లోబల్ స్థాయికి ఎదిగిన మీ ప్రయాణం ప్రేరణ. జన్మదిన శుభాకాంక్షలు సీబీఎన్ గారు. #HBDOneAndOnlyCBN
ప్రపంచ దేశాల భాగస్వామ్యంతో ఏపీలో భారీ పారిశ్రామిక కారిడార్లను, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను సృష్టించి, తెలుగువారి కీర్తిని దశదిశలా చాటుతున్న ఆచరణాత్మక నాయకుడు మీకు జన్మదిన శుభాకాంక్షలు! #HBDOneAndOnlyCBN